24 lady dsps out of 46 newly joined duties

24 lady dsps out of 46 newly joined duties, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

new-dsp-s1.gif

Posted: 11/28/2011 06:59 PM IST
24 lady dsps out of 46 newly joined duties

sabita     రాష్టంలో తమవంతు సేవలందించటానికి 46 మంది డిఎస్ పిలు కొత్తగా నియమితులైనారు. ఈ 46 మందిలో 24 మంది మహిళా డి ఎస్ పి లు. ఈ సారి డిఎస్పీ బృందంలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించినవారూ, వైద్య శాస్త్రాన్ని అభ్యసించినవారు కూడా ఉండటం విశేషం. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విధులలోకి వెళ్ళే ముందు వారందరినీ ఈ రోజు డిజి తేజ్ దీప్ కౌర్ మీనన్ హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి పరిచయం చేసారు. ఇంత మంది మహిళా డిఎస్పీలు ఒకేసారి నియామకమవటం ఇదే మొదటిసారని హోం మంత్రి వారిని అభినందించారు. ఆ తర్వాత ప్రజా సంక్షేమాన్ని, చట్టానికి లోబడి పనిచేస్తూ, రాష్ట్రంలో అవినీతి ఇతర నేరాలను అరికట్టటంలో శాయశక్తులా పనిచెయ్యాలని హోం మంత్రి వారిని ఆదేశించారు. శాంతి భద్రతలే పరమావధిగా వీరంతా తమ విధులను నిర్వర్తించాలని కోరారు.

శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Garbage rolls
Jagna petition rejected by high court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles