కొత్తగా పెళ్లయిన నూతన జంటల్లో సెక్సు సుఖాన్ని అనుభవించాలని తహతహలాడుతు ఉన్నప్పటికీ భాగస్వామి అలవాట్లు మూలంగా ఆ సుఖాన్ని సంతృప్తికరంగా అనుభవించలేకపోతారు. మనసు విప్పి చెపితే ఆయన ఏమనుకుంటారోనన్న సందేహం పట్టుకుని పీడిస్తుంది. కనుక కొత్తగా పెళ్లయిన ప్రతి జంట ప్రాధమికంగా కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటిస్తే సెక్స్ లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేయవచ్చు.
1. మగవారి నోటి దుర్వాసన ఉంటే ముద్దుపెట్టుకునే సమయంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ సమస్యను అధిగమించాలంటే పడక చేరేముందు బ్రష్‌తో దంతాలను శుభ్రం చేసుకోవాలి.
2. నీరుల్లిపాయ, వెల్లుల్లి వంటి ఘాటయిన వాసన కలిగిన పదార్థాలను తినకపోవడం మంచిది. ముఖ్యంగా పొగతాగడం మానేయాలి. అధికంగా చెమట పట్టడం, స్వేదంలో దుర్వాసన కూడా రతి సుఖానికి ఇబ్బంది కలిగిస్తాయి. ఈ సమస్య నివారణకు గోరువెచ్చటి నీటితో స్నానం, తరువాత డియోడరెంట్ వినియోగించడం మంచిది. ఎక్కువ నీరు తాగడం, పల్చటి అండర్వేర్ ధరించడం వల్ల కూడా సమస్యను అధిగమించవచ్చు.
3. ఎక్కువ ఉద్రేకం కల మహిళల్లో యు.టి.ఐ మరియు బ్లాడర్ ఇన్ఫెక్షన్ సమస్యలు కలుగుతాయి. దీని నివారణకు రతి కాగానే మూత్ర విసర్జన చేయాలి. దీనివల్ల బ్యాక్టీరియా బయటకుపోయి ఇన్ఫెక్షన్కు అవకాశాలు తగ్గుతాయి. వ్యక్తిగత శుభ్రతలు పాటిస్తే దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది.
(And get your daily news straight to your inbox)
Jul 19 | రతిక్రీడ సమయంలో దంపతులు తమకు తెలియకుడానే కొన్ని తప్పులు చేస్తుంటారు. రతిక్రీడ సమయంలో కొంత మంది సీరియస్‌గా ఉంటారు. అదేదో పని... పూర్తి చేస్తే అయిపోతుందనే పద్ధతిలో వ్యవహరిస్తుంటారు. దీంతో తమ భాగస్వామిని ఆనందింపజేయలమనే... Read more
Jul 19 | శ్రుంగారం అనేది ఒక మధురానుభూతి. దానికి ఏదో పనిగా భావించి ముగించకూడదు. శ్రుంగారంలో మధురానుభూతులు పొందాలి. రతిక్రీడ జరిపేటప్పుడు బాహ్య స్పర్శలు ముగిసిన తరువాత సంభోగానికి ఉపక్రమించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, సంభోగంలో పాల్గొనేటప్పుడు... Read more
Jul 19 | చాలామంది దంపతులకు ఒక వయస్సు వచ్చిన తర్వాత తాము ఇప్పటివరకు సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తున్న సెక్స్ పద్ధతులలో మార్పు కావాలని కోరుకుంటుంటారు. అంటే కొత్త పద్ధతులు, భంగిమల్లో దాంపత్య జీవితాన్ని అనుభవించాలని ఉబలాటపడుతుంటారు. వయస్సు... Read more
Jul 05 | అనేక మంది జంటలకు నిశ్చితార్థమైనప్పటికీ.. వారు ఏకాంతంగా కలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి వారు పెళ్లికి ముందే తమకు కాబోయే దంపతులు సుఖాలను పంచుకునే అవకాశం ఉందని, దానివల్ల నష్టమేమీ లేదని నిపుణులు అంటున్నారు.... Read more
Jul 05 | కొత్తగా పెళ్లయిన వాళ్లు కొంతమంది తమ భార్యలను సుఖపెట్టలేక పోతున్నారని ఓ సర్వేలో తేలింది. విషయం ఏమిటంటే... మామూలుగా వాళ్లు రతి ప్రక్రియ జరిగేలోపు కొందరిలో వీర్యం కొద్ది మోతాదులో ఔట్ అవుతుంటుంది. తీరా... Read more