మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ సుఖాలు అనుభవించవచ్చు అని అంటున్నారు పరిశోధకులు. సెక్స్‌లో పాల్గొనే సమయం రాత్రి కాదనీ.. ప్రతి రోజూ తెల్లవారుజామున 5.48 గంటలు దివ్యమైన ముహుర్తమని పేర్కొంటూ దీనికిగల కారణాలను కూడా వెల్లడించారు. సాధారణంగా శృంగారంలో పాల్గొనే స్త్రీపురుషుల్లో లైంగికవాంఛను కల్పించే టెస్టోస్టిరాన్ స్థాయి.. రాత్రి వేళల్లో కంటే తెల్లవారుజామున అధికంగా ఉంటుందట. అందువల్ల తెల్లవారుజాము సమయమే శృంగారానికి మంచి సమయమట. మరీ ముఖ్యంగా తెల్లవారుజామున 5.48 గంటలు శృంగారానికి దివ్యమైన ముహూర్తమని వారు చెపుతున్నరు.
తెల్లవారుజాము సమయాల్లో టెస్టొస్టిరాన్ స్థాయిలు అధికంగా ఉండటమేకాకుండా స్త్రీపురుషుల్లో ఎనర్జీ లెవల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే వివిధ ఆలోచనలు, ఒత్తిడిల నుంచి దూరంగా ఉండేది కూడా ఆసమయంలోనే. కాబట్టి సెక్స్‌కు అదే మంచి సమయమని గెరాల్డిన్ మైర్స్ అనే సెక్స్ థెరపిస్ట్ అభిప్రాయపడ్డారు. ఈ సమయంలోనే స్త్రీ, పురుషుల్లో టెస్టొస్టిరాన్ స్థాయిలు అధికంగా ఉండటమే కాకుండా, శృంగారానికి దూరంగా ఉండే చాలా మంది పురుషుల్లో ఆ సమయాల్లోనే అంగస్తంభనలు జరిగి వీర్య స్ఖలనం జరుగుతుందని ఇటాలియన్ పరిశోధకులు వెల్లడించారు. ఈ సర్వే బ్రిటీష్ మెడికల్ జర్నల్ ప్రచురించింది
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Dec 21 | శోభనం రాత్రి గదిలో సొగసైన విధానాలు స్త్రీలు ఎంతో సుకుమారంగా ఉంటారు. మనసు మృదువు. కొత్త అనుభవమంటే కొంత జంకు. కొత్త పెళ్ళి కూతురికి మనస్సులో కోరిక ఉన్నా సిగ్గు వెనక్కు నెడుతుంటుంది. సిగ్గు,... Read more