Elections in krishna district

elections in krishna district, mlc elections, mlc's in krishna distrct, congress mlc, tdp mlc, congress party, telugu desam party, ysrcp

elections in krishna district

22.gif

Posted: 02/07/2013 06:29 PM IST
Elections in krishna district

      ele_e ఈనెల 21న జరగనున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు క్రుష్ణా జిల్లా సమాయత్తమౌతోంది. ఈ ఎన్నికలకు జిల్లాలో మొత్తం 159 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. బందరు రెవెన్యూ డివిజన్ పరిధిలో, నూజివీడు రెవెన్యూ డివిజన్ పరిధిలో 26 చొప్పున పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గుడివాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో 21, విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో 86 పోలీసు కేంద్రాలను కూడా  ఏర్పాటు చేశారు.
       మొత్తంగా 1,08,632 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారన్నారు. బిషప్ హజరయ్య బాలికోన్నత పాఠశాలలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు.  ఓటింగ్ అనతరం బ్యాలెట్ పేపర్ల పెట్టెలకు సీల్ వేసి, స్ట్రాంగ్ రూమ్‌కు తరలిస్తారు. ఓటర్లు తమ ఓటు హక్కును ఏ కేంద్రంలో వినియోగించుకోవాలన్నదానిపై సమాచారాన్ని ఆర్డీవో కార్యాలయంలో ముందుగానే ప్రకటించాలని అధికారులు కోరుతున్నారు.  విజయవాడ ఆర్దీవో కార్యాలయం, నగర పాలక సంస్థ, అర్బన్ తహసీల్దార్ కార్యాలయం, భవానీపురం, బెంజిసర్కిల్, పటమట ప్రాంతాలలో ఓటర్ల సమాచార కేం ద్రాలు ఏర్పాటు చేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Potuluri veerahmamgari jeevitha charitra criticks
Apj abdul kalam message to women  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more