Rathotsavam in tirumala

Rathotsavam in Tirumala

Rathotsavam in Tirumala

భక్తులు మహారథాన్ని లాగేందుకు పోటీపడ్డారు

Posted: 10/12/2013 06:22 PM IST
Rathotsavam in tirumala

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. ఎనిమిదోరోజు ఉదయం తిరువీధుల్లో రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పరిమళ భరిత పూమాలలతో అందంగా అలంకరించిన మహారథంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. గోవిందనామ స్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. భక్తులు మహారథాన్ని లాగేందుకు పోటీపడ్డారు. భజన బృందం, పలువురు కళాకారులు రథోత్సవంలో పాల్గొన్నారు. రాత్రికి స్వామివారు అశ్వవాహనంపై మాడ వీధుల్లో ఊరేగనున్నారు. దీంతో బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు పరిసమాప్తమవుతాయి. రేపు ఉదయం స్వామివారికి పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమం జరుగుతుంది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles