grideview grideview
 • Jun 11, 03:06 PM

  గృహానికి ఎటువంటి రంగులు వేస్తే మంచిది?

  గృహాలంకరణలో భాగంగా రంగులు కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఇంటిలోపల, బయట అనుకూలమైన రంగులు వేయిస్తే... ఆ ఇల్లు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, ఉత్సాహకరంగా కనిపిస్తుంది. ప్రస్తుతకాలంలో ఎన్నో కొత్తరకాల రంగులు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అయితే ఈ రంగులను గృహానికి కొట్టించేముందు...

 • May 13, 06:16 PM

  మంచి సంతానంకోసం ఇంటి నిర్మాణం ఎలావుండాలి?

  సాధారణంగా కొత్త ఇంటి నిర్మాణాలను చేపట్టేముందు ప్రతిఒక్కరు తమకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలను ముగించుకుంటారు. ఆధ్యాత్మిక సలహాలను కూడా పండితులు లేదా జ్యోతిష్య నిపుణుల నుంచి తీసుకుంటారు. కానీ కొన్ని సందర్భాలలో వాటి అమరికను సరిగ్గా పొందుపరుచుకోవడంలో విఫలం అవుతున్నారు. వీటివల్ల...

 • May 01, 06:19 PM

  వాస్తుశాస్త్రంప్రకారం స్నానం ఎలా చేయాలి..?

  ప్రతిరోజు అందరు ఉదయాన్నే లేవగానే రోజువారీ కార్యక్రమాలు ముగించుకున్న తరువాత స్నానాలు చేసుకుంటారు. ప్రతిరోజు స్నానాలు చేయడంతో ఆరోగ్యంగా వుండటమే కాకుండా.. మన అందాన్ని మరింత పెంపొందించుకోవచ్చు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం స్నానం చేసేటప్పుడు కొన్ని నియమనిబంధనలను తప్పకుండా పాటించాల్సి వస్తుంది....

 • Apr 28, 06:18 PM

  కలలో ఉదయించే సూర్యుడు కనిపిస్తున్నాడా..?

  సాధారణంగా ప్రతిఒక్కరికి కలలు రావడం సహజమే. కానీ అందులో కొన్ని కలలు శుభం కలిగిస్తాయని, మరికొన్ని కలలు అశుభ కలిగిస్తాయని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతిఒక్కరికి వస్తుంటాయి. కొందరికి భయంకరమైన దెయ్యాలు కనిపిస్తుంటాయని, వాటినుంచి...

 • Apr 25, 09:59 AM

  మొక్కలతో ప్రశాంతత లభిస్తుందా..?

  ప్రస్తుతకాలంలో ప్రతిఒక్కరు ప్రతి చిన్న విషయంలో కూడా మానిసక ప్రశాంతతను కోల్పోతున్నారు. ఆర్థికపరంగా సమ్యలు, ఉద్యోగాలు దొరకకపోవడం, విద్యార్థులు సరిగ్గా చదవకపోవడం, నిర్వహించిన పనులు సరిగ్గా జరగకపోవడం, శుభకార్యాలు అస్మాత్తుగా నిలిచిపోవడం, ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు... ఇలా అనేక రకాలుగా ప్రతిఒక్కరు...

 • Apr 24, 05:38 PM

  రాత్రిపూట నిద్రపట్టడం లేదా..?

  ప్రతిరోజూ నిర్వహించుకుంటున్న కార్యకలాపాలు, అధిక శ్రమ వల్ల ప్రతిఒక్కరు ఒత్తిడికి గురవుతుంటారు. దాంతో అటువంటివారికి రాత్రివేళ అంత తేలికగా నిద్రపట్టదు. విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని, ఉద్యోగస్తులు ఉన్నతిని పొందాలని, వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని.. వంటి రకరకాల తపనలతో...

 • Apr 22, 03:25 PM

  కలలు రావడం వల్ల కలిగే లాభనష్టాలు

  ప్రతిఒక్కరికి కలలు రావడం సహజం. కొంతమంది వాటి గురించి పట్టించుకోరు.. మరికొంతమంది తమకు ఏమైనా చెడు జరుగుతుందేమోనన్న భావనతో భయపడిపోతుంటారు. కొంతమందికి మంచి కలలు వస్తే.. జీవితాంతం సుఖంగా వుండొచ్చు అనే భావనలు కలుగుతుంటాయి. మరికొంతమందికి దెయ్యాలు కనిపిస్తే ప్రమాదమని నమ్ముతుంటారు....

 • Apr 10, 03:59 PM

  పుట్టుమచ్చలు శరీరంపై ఎక్కడవుంటే మంచిది?

  హిందూ ధర్మ, శాస్త్రాల ప్రకారం శరీరంపై వుండే పుట్టుమచ్చలు కూడా మనకు లాభనష్టాలను కలిగిస్తాయని జ్యోతిష్య నిపుణులు బలంగా చెబుతున్నారు. పైగా ప్రత్యేకించి మన భారతదేశం ఒక హైందవ దేశం అయినందున ఇటువంటి విషయాలపై కూడా అపారమైన విశ్వాసాలను కలిగి వుంటారు. ...