potato juice health benefits | healthy food items

Potato juice nutrients health benefits

potato juice, potato juice health tips, potato juice health benefits, potato juice health nutrients, healthy juices, healthy juice tips, healthiest foods, healthy fruits juices, healthy food items

potato juice nutrients health benefits : The health benefits with potato juice which contains more nutrients.

పొటాటో జ్యూస్ లో దాగివున్న హెల్త్ బెనిఫిట్స్

Posted: 04/13/2015 06:43 PM IST
Potato juice nutrients health benefits

బంగాళదుంపలను సాధారణ వంటకాల్లో వేసుకుని తినడం కంటే.. పొటాటో జ్యూస్ తయారుచేసుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. ముఖ్యంగా వివిధ రకాల గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటి, అల్సర్ వంటి అనేక సమస్యలతోపాటు క్యాన్సర్ సెల్స్ తో పోరాడే లక్షణాలను కలిగి వుంటుంది. ఇంకా ఎన్నోరకాల ప్రయోజనాలు ఈ జ్యూస్ ద్వారా పొందవచ్చు.

సాధారణంగా పొటాటోను వండినప్పుడు అందులో వుండే న్యూట్రీషియన్స్ పూర్తిగా తొలిగిపోతాయి. తద్వారా దాంతో తయారుచేసుకున్న వంటకాన్ని తిన్నప్పుడు ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ పొందలేం! కాబట్టి.. పొటాటోస్ ని వండి తినడం కంటే.. వాటితో జ్యూస్ చేసుకుని నేరుగా తాగితే ఎంతో శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు. వండిన పొటాటోస్ లో కంటే జ్యూస్ లోనే అధిక మోతాదులో న్యూట్రీషియన్స్ పుష్కలంగా వుంటాయని ఆరోగ్య నిపుణులు కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడించారు కూడా!

తాజా పచ్చిబంగాళాదుంప జ్యూస్‌లో క్యాన్సర్ సెల్స్‌తో పోరాడే లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ఇది శరీరంలోని ఆర్గాన్స్ డ్యామేజ్‌ను, క్యాన్సర్ సెల్స్ కారణం అయ్యే ఫ్రీరాడికల్స్‌ను నివారిస్తుంది. అలాగే ఈ జ్యూస్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. తద్వారా హార్ట్ అటాక్ తోపాటు గుండె సంబంధిత సమస్యలును నివారిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : potato juice  healthy fruit juices  healthy food items  health tips  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more