Health tips stomach ulcer remedies apple pine apple orange fruits

stomach ulcer tips, health tips, stomach health tips, pine apple juice, apple juice, healthy fruit juices, health juices, healthy fruits, stomach ulcer symptoms

health tips stomach ulcer remedies apple pine apple orange fruits : Please avoid acid content food those people who are suffering from stomach ulcer.

‘అల్సర్’ను దూరం చేసే ఆరోగ్య కారకాలు..

Posted: 03/07/2015 03:51 PM IST
Health tips stomach ulcer remedies apple pine apple orange fruits

నేటి ప్రపంచంలో వాతావరణంతోపాటు జీవనశైలిలోని ఎన్నో మార్పులుచేర్పులు చోటు చేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. అందులో ముఖ్యంగా ప్రతిఒక్కరినీ పట్టిపీడుస్తున్న ఆరోగ్య సమస్య ‘గ్యాస్ట్రిక్ అల్సర్’. చిన్న ప్రేగు, అన్నవాహిక, కడుపు పైభాగంలో బాధాకరమైన నొప్పిని కలిగి ఉండటం అనేది అల్సర్‌గా భావిస్తారు.

సమయానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, ప్రతిక్షణం చిరాకు-కోపంతో వుండటంతో నిత్యం ఎదుర్కొనే మానసిక ఒత్తిడి కారణంతో ఈ అల్సర్ సమస్య వస్తుంది. ఇలాగే కొనసాగితే ఆరోగ్యపరంగా ఎన్నో ప్రమాదాలకు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే.. ఆహార విధానంలో మార్పులు చేసుకుంటే ఈ అల్సర్‌ను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

1. అల్సర్ నుండి ఉపశనం కలిగించడంలో అరటిపండు అద్భుతంగా సహాయపడుతుంది. ఇందులోని పిండి పదార్థాలు కడుపు మంటను చల్లార్చుతాయి. అలాగే.. అల్సర్‌కు కారణం అయ్యే బ్యాక్టీరియాను రూపుమాపే యాంటీబాక్టీరియల్ లక్షణాలు వీటిలో వుంటాయి.

2. సిట్రస్ యాసిడ్ లేని ఆహారాలను తీసుకుంటే ఈ అల్సర్ సమస్యను త్వరగా నిరోధించుకోవచ్చు. కాబట్టి అల్సర్ తో బాధపడుతున్నారువారు యాసిడ్స్ కలిగి ఉన్నటువంటి ఆరెంజ్, టమోటో, పైనాపిల్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.

3. స్టొమక్ అల్సర్‌కు కారణం అయ్యే క్రిమిసంహారినిగా పెరుగులోని బ్యాక్టీరియా సహాయపడుతుంది. స్టొమక్ అల్సర్ తొలగించడానికి సహాయపడే అమైనో ఆసిడ్స్, ఎల్ గ్లుటమైన్ క్యాబేజీలో సమృద్ధిగా ఉంటాయి. ఇటువంటి ఆహారాలను తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : stomach ulcer tips  health tips  healthy fruit juices  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more