Manchu Vishnu Next Project With Director Sai Reddy | Tanikella Bharani | Kannappa Katha Movie

Manchu vishnu next movie kannappa katha tanikella bharani director sai reddy

manchu vishnu, vishnu new movie, vishnu sai reddy movie, tanikella bharani movies, kannappa katha movies, manchu vishnu latest updates, manchu vishnu dynamite, dynamite movie updates

Manchu Vishnu Next Movie Kannappa Katha Tanikella Bharani Director Sai Reddy : Actor Manchu Vishnu To Do His Next Project With Director Sai Reddy.

ఆ రెండింటిలో ముందుగా ఏది పట్టాలెక్కుతుందో?

Posted: 09/05/2015 01:12 PM IST
Manchu vishnu next movie kannappa katha tanikella bharani director sai reddy

కామెడీ ఎలిమెంట్ ఎక్కువగా వుండేలా ఫ్యామిలీ కథాచిత్రాలతో నటుడు మంచువిష్ణు తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. అయితే.. ఈసారి అందుకు భిన్నంగా పూర్తి యాక్షన్ తరహాలో తెరకెక్కిన్న ‘డైనమైట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా తొలి ఆటనుంచే సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో మంచు విష్ణు హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లుగా వెల్లడించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అతని తదుపరి చిత్రం గురించి ఆసక్తి నెలకొంది. ఎందుకంటే.. ఈ హీరో ఓ సందర్భంలో ‘కన్నప్ప కథ’ సినిమా గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. మరోవైపు.. ఈ హీరో కోసం ఓ దర్శకుడు కథను తయారుచేయడంతో.. ఆ రెండింటిలో ఏది పట్టాలెక్కుతుందో ఆసక్తికరంగా మారింది.

ఇటీవలే ‘కన్నప్ప కథ’ గురించి విష్ణు మాట్లాడిన విషయం తెలిసిందే! తనికెళ్ల భరణి తెరకెక్కించనున్న ఈ సినిమాలో తాను నటించనున్నట్లుగా విష్ణు స్పష్టం చేశాడు. దీంతో ఈ సినిమాయే తొలుత పట్టాలెక్కుతుందని అంతా భావించారు. కానీ.. ఈ సినిమాకి ఇంకా కాస్త సమయం పడుతుందని టాలీవుడ్ టాక్. ఈలోగా విష్ణు మరో సినిమా చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. గతంలో ‘అడ్డా’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సాయిరెడ్డి ఓ విభిన్నమైన కథాంశాన్ని విష్ణు కోసం సిద్ధం చేశాడట. ఆ కథ నచ్చడంతో హీరో వెంటనే ఓకే చెప్పేశాడని అంటున్నారు. పైగా.. ఈ సినిమాను ఈనెల 10వ తేదీన లాంఛనంగా ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే.. ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక వివరాలు తెలియాల్సి వుంది. దీంతో.. ఈ రెండు సినిమాల్లో ముందుగా ఏది పట్టాలెక్కుతుందోనన్న చర్చ టాలీవుడ్ లో కొనసాగుతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manchu vishnu  dynamite  director sai reddy  kannappa katha  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more