Mahesh babu aagadu shooting in hyderabad

mahesh babu, mahesh babu aagadu, aagadu movie, mahesh babu aagadu shooting in hyderabad, Superstar Mahesh Babu.

mahesh babu aagadu shooting in hyderabad

.హైదరాబాద్ లో మహేష్ బాబు ఆగడు షూటింగ్

Posted: 03/20/2014 01:07 PM IST
Mahesh babu aagadu shooting in hyderabad

ఆగడు సినిమా షూటింగ్ లో మహేష్ బాబు అలిసిపోయే అంత విధంగా నవ్వుకుంటున్నాడు, శ్రీనువైట్ల దర్శకత్వంలో దూకుడు కామిబినేషణ్ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుపుకుంటుంది. ఇటీవలే మహేష్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. 

గతకొన్ని రోజులుగా కామెడీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న ఈ సినిమా బృందం మహేష్ కామెడి టైమింగ్, ఎనెర్జీ లెవెల్ లను చూసి ఆశ్చర్యపోతున్నారురాయలసీమ నేపధ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో కామెడి ప్రాధాన ఆకర్షణగా నిలవనుంది. 

“శ్రీనువైట్ల మార్కు సీన్ లు, సూపర్ స్టార్ ఉత్తమ నటన కలిస్తే నవ్వుకు ఆగడం వుంటుందా” అని నిర్మాతలలో ఒకరైన అనీల్ సుంకర ట్వీట్ చేసారు. తమన్నా హీరోయిన్. ప్రకాష్ రాజ్ విలన్, థమన్ సంగీత దర్శకుడు. కె.వి గుహన్ సినిమాటోగ్రాఫర్. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థఈ సినిమాను నిర్మిస్తుంది

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more

Today on Telugu Wishesh