sania mirza martina hingis move ahead to second round rohan bopanna ousted

Open atp challenger tennis tournament saket jeevan in final

miami open, miami open updates, miami open news, sania mirza, martina hingis, Open ATP Challenger tennis tournament, Saket Maine, Jeevan nedunchejiyan, Sania Mirza, Hingis, Open WTA Premier tennis tournament, sania hingis, mirza hingis, sania martina, rohan bopanna, florin mergea, bopanna mergea, sports news, sports, tennis news, tennis

'Santina' took merely an hour to outplay Lara Arruabarrena of Spain and Raluca Olaru of Romania 6-0, 6-4.

ఇటు సాకేత్, అటు సానియా రాణిస్తున్నారు

Posted: 03/26/2016 10:09 AM IST
Open atp challenger tennis tournament saket jeevan in final

.షెన్‌జెన్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సాకేత్ మైనేనికి మిశ్రమ ఫలితాలు లభించాయి. డబుల్స్ లో జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్)తో కలిసి ఫైనల్లోకి దూసుకెళ్లిన సాకేత్... సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలయ్యాడు. శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్-జీవన్ జంట 6-2, 6-3తో జెబావి-జాన్ సత్రాల్ (చెక్ రిపబ్లిక్) జోడీపై గెలుపొందింది. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 3-6, 1-6తో ఆడమ్ పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయాడు.

అటు టాప్ సీడ్  సానియా మీర్జా (భారత్)- హింగిస్ (స్విట్జర్లాండ్) జంట  మియామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సానియా-హింగిస్ 6-0, 6-4తో లారా అరుబరెనా (స్పెయిన్)-రలూకా (రుమేనియా)లపై గెలిచారు. ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో ఆరో సీడ్ రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంటకు తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. బోపన్న-మెర్జియా జోడీ 6-2, 4-6, 4-10తో ‘సూపర్ టైబ్రేక్’లో  క్యువాస్ (ఉరుగ్వే) -గ్రానోలెర్స్ (స్పెయిన్) ద్వయం చేతిలో ఓడిపోయింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles