ముస్సూరీ
ఈ అందమైన ప్రాంతాన్ని ‘క్వీన్ ఆఫ్ హిల్స్’గా పరిగణిస్తారు. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ జిల్లాలో వున్న ఈ ప్రదేశం.. శివాలిక్ పర్వత శ్రేణుల సుందర దృశ్యాలకు, దూన్ వాలీకి ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ ఎన్నో ప్రాచీన టెంపుల్స్, కొండలు, జలపాతాలు, లోయలు. వైల్డ్ లైఫ్ సంక్చురి లు వున్నాయి.