• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>దేశంలో ప్ర

Full Screen
6/9
Auto Play
slow fast
ఓబెరాయ్ అమర్ విల్లాస్ (Oberoi Amarvilas) | luxurious hotels | Photo of 0 | expensive facilities in hotels
img

ఓబెరాయ్ అమర్ విల్లాస్ (Oberoi Amarvilas)

ప్రపంచంలో ఏడవ అద్భుతమైన తాజ్ మహల్ కి 600 మీటర్ల దూరంలోనే ఈ విలాసవంతమైన హోటల్ వుంది. ఓబెరాయ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ హోటల్ ని సౌకర్యాలు చాలా ఖరీదుతో కూడినవి.
  • PREVIOUS SLIDESHOWS

    చరిత్రలో కలిసిపోయిన ప్రాచీన నగరాలు

    చరిత్రలో క

  • NEXT SLIDESHOWS

    ‘ఈ రాజ్యాలు మావే’ అంటున్న వారెవరో చూడండి..!

    ‘ఈ రాజ్యాల

Share on Facebook
  • ట్రిడెంట్ హోటల్స్ (Trident Hotels)
  • తాజ్ మహల్ ప్యాలెస్ (Taj Mahal Palace)
  • తాజ్ లేక్ ప్యాలెస్ (Taj Lake Palace)
  • ఓబెరాయ్ ట్రిడెంట్ హోటల్స్ (Oberoi Trident Hotel)
  • ఓబెరాయ్ గ్రాండ్ (Oberoi Grand)
  • ఓబెరాయ్ అమర్ విల్లాస్ (Oberoi Amarvilas)
  • మూవెన్ పిక్ హోటల్ (Movenpick Hotel)
  • లీలా ప్యాలెస్ (Leela Palace)
  • ఫలక్ నుమా ప్యాలెస్ (Falaknuma Palace)
Tags  :    luxurious hotels  expensive hotels  hotels in india  best hotels in india  biggest hotels in india  india best hotels  luxurious buildings  luxurious place s in india  expensive facilities in hotels  
Home > Slideshows > Bussines > దేశంలో ప్రసిద్దిచెందిన విలాసవంతమైన హోటళ్ళు

RELATED SLIDESHOWS

  • అత్యున్నత ప్రమాణాలు కల్గిన ‘ఇండియన్ లగ్జరీ హోటల్స్’
    అత్యున్నత ప్రమాణాలు కల్గిన ‘ఇండియన్ లగ్జరీ హోటల్స్’
  • ప్రపంచంలో సంచలనం సృష్టించిన కార్పొరేట్ స్కాంలు
    ప్రపంచంలో సంచలనం సృష్టించిన కార్పొరేట్ స్కాంలు
  • మేఘాలను ముద్దాడే భారతీయ ఎత్తైన భవంతులు
    మేఘాలను ముద్దాడే భారతీయ ఎత్తైన భవంతులు
  • అత్యధిక ఉద్యోగస్తులను కల్గిన సంస్థలు
    అత్యధిక ఉద్యోగస్తులను కల్గిన సంస్థలు
Previous Next
  • గుర్ గావ్ లో వున్న ఈ ఫైవ్-స్టార్ హోటల్ ని ఓబెరాయ్ గ్రూప్ నిర్మించింది. బిజినెస్ పరంగా అత్యధికంగా ఆర్జించిన హోటల్స్ లో ఇదొకటి. ఈ హోటల్ ఏసియా ఖండంలోకెల్లా ప్రసిద్ధి చెందింది.
  • ముంబై మహానగరంలో వుండే హోటల్.. 1903 డిసెంబర్ 16వ తేదీన తెరువబడింది. ఈ హోటల్ లో 560 రూములు, 44 సూట్స్ వున్నాయి. ఇందులో 1500 మంది వర్తకులు వున్నారు.
  • ఉదయ్ పూర్ లోని పిచోలా సరస్సు మీద నిర్మితమైన ఈ హోటల్.. ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తుంది. ఇందులో 83 రూములు వుండగా.. మొత్తం హోటల్ 4 ఎకరాల మేర వ్యాపించి వుంది. దీనిని 1743-1746 మధ్యకాలంలో మహారాణా జగత్ సింగ్ II అనే రాజు నిర్మించాడు.
  • ముంబైలోని సముద్ర మట్టానికి చేరువలో నిర్మించబడిన ఈ హోటల్ మేనేజ్ మెంట్స్ ని ఓబెరాయ్ గ్రూప్ నిర్వహించుకుంటుంది. ఇందులోని సౌకర్యాలు చాలా ఖరీదుతో కూడుకున్నవి.
  • కోల్ కతా నగరంలో వున్న ఈ హోటల్ నిర్మాణం 1903లో జరిగింది. ఈ హోటల్ మేనేజ్ మెంట్ ఓబెరాయ్ గ్రూప్ నిర్వహించుకుంటుంది. విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన ఈ హోటల్ ఎంతో అద్భుతంగా వుంటుంది.
  • ప్రపంచంలో ఏడవ అద్భుతమైన తాజ్ మహల్ కి 600 మీటర్ల దూరంలోనే ఈ విలాసవంతమైన హోటల్ వుంది. ఓబెరాయ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ హోటల్ ని సౌకర్యాలు చాలా ఖరీదుతో కూడినవి.
  • బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ కి అతి చేరువలోనే ఈ ఫైవ్-స్టార్ హోటల్ వుంది. ఇందులో 182 రూములు, ఇంకా ఎన్నో సౌకర్యాలు వున్నాయి.
  • ఎన్నో విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన ఈ అద్భుతమైన హోటల్.. న్యూ ఢిల్లీలో వుంది. బటర్ ఫ్లై ఆకారంలో నిర్మితమైన ఈ హోటల్.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వాటిలో ఒకటిగా పేరుగాంచింది.
  • హైదరాబాద్ నగరంలో వున్న ఈ ప్యాలెస్ 1893లో నిర్మించబడింది. ప్రస్తుతం ఇది దేశంలో ప్రసిద్ధి చెందిన హోటల్స్ లో ఒకటిగా పేరుగాంచింది. 2010 నుంచి ఇది హోటల్ గా పరిగణించబడుతోంది.
More Fromworld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.