• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>అంబరాన్నంట

Full Screen
1/8
Auto Play
slow fast
us supreme court | gay marriage legalization | ‘గే’ సంబరాలు | Photo of 0
img

‘గే’ సంబరాలు

యూఎస్ సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కులు స్వచ్ఛందంగా పెళ్లిళ్లు చేసుకోవచ్చని ప్రకటన వెలువరించిన నేపథ్యంలో.. కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ‘స్వలింగ వివాహం’ మద్దతుదారులు సమానత్వం జెండాలు పట్టుకుని సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ వేడుకలో లక్షలాది మంది భారీ ఎత్తున తరలివచ్చి.. ఓ పండుగలా ఈ వేడుకను నిర్వహించుకున్నారు.
  • PREVIOUS SLIDESHOWS

    దేశంలో నిర్మించిన ప్రసిద్ధ రైలు వంతెనలు

    దేశంలో నిర

  • NEXT SLIDESHOWS

    చరిత్రలో కలిసిపోయిన ప్రాచీన నగరాలు

    చరిత్రలో క

Share on Facebook
  • ‘గే’ సంబరాలు
  • ‘గే’ సంబరాలు
  • ‘గే’ సంబరాలు
  • ‘గే’ సంబరాలు
  • ‘గే’ సంబరాలు
  • ‘గే’ సంబరాలు
  • ‘గే’ సంబరాలు
  • ‘గే’ సంబరాలు
Tags  :    gay celebration  gay marriage legalization  us supreme court  white house  washington dc  gay supporters festival  gay supporters  transgender marriages  
Home > Slideshows > Events > అంబరాన్నంటిన ‘గే’ల సంబరాలు

RELATED SLIDESHOWS

  • Sochi 2014 Winter Olympics Opening Ceremony
    Sochi 2014 Winter Olympics Opening Ceremony
  • Chinese Lunar New Year Celebrations 2014
    Chinese Lunar New Year Celebrations 2014
  • 65th Republic Day Parade At Secunderabad Parade Grounds
    65th Republic Day Parade At Secunderabad Parade Grounds
  • India's 65th Republic Day Celebrations
    India's 65th Republic Day Celebrations
Previous Next
  • యూఎస్ సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కులు స్వచ్ఛందంగా పెళ్లిళ్లు చేసుకోవచ్చని ప్రకటన వెలువరించిన నేపథ్యంలో.. కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ‘స్వలింగ వివాహం’ మద్దతుదారులు సమానత్వం జెండాలు పట్టుకుని సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ వేడుకలో లక్షలాది మంది భారీ ఎత్తున తరలివచ్చి.. ఓ పండుగలా ఈ వేడుకను నిర్వహించుకున్నారు.
  • యూఎస్ సుప్రీంకోర్టు స్వలింగ సంపర్క వివాహాన్ని లీగర్ చేసినందుకు.. డల్లాస్ లోని ప్రజలు ఏకమై ‘గే’లకు మద్దతుగా ప్లకార్డులు పట్టుకుని ఓ భారీ ఈవెంట్ నిర్వహించుకున్నారు.
  • గత 29 ఏళ్లుగా కలిసి జీవిస్తున్న స్టేసీ వుడ్-మిషెల్ బార్ అనే గే దంపతులు.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో.. వారు శాన్ ఫ్రాన్సిస్కో హాలులో వివాహం చేసుకుని తమ సంతోషాన్ని అందరితో పంచుకున్నారు.
  • కాలిఫోర్నియాలోని వెస్ట్ హాలీవుడ్ ప్రాంతంలో LGBT మద్దతుదారులు ఒకేచోట ఏకమై.. ఫెస్టివ్ ర్యాలీ నిర్వహించారు. గే మ్యారేజ్ లను ప్రోత్సాహించారు.
  • న్యూయార్క్ లో సిటీలో నిర్వహించిన ‘గే’ ర్యాలీలో.. యూఎస్ఏ మ్యారేజ్ ఈక్వాలిటీ బోర్డు ప్రెసిడెంట్ అయిన క్యాథీ మ్యారినో థామస్ (54) అక్కడ వున్న జనాలముందు తన భార్య షీలా మ్యారినో థామస్ (52)తో కౌగిలించుకున్నారు.
  • అమెరికా అధ్యక్షుడు నివాసమైన వైట్ హౌస్ ముందు ‘గే’ మద్దతుదారులు ‘లవ్ విన్స్’ అనే పేరిట బెలూన్లు పట్టుకుని సంబరాలు చేసుకున్నారు.
  • వాషింగ్టన్ లోని వైట్ హౌస్ రెయిన్ బో కలర్లతో కాంతివంతంగా ముస్తాబయ్యింది.
  • యూఎస్ కోర్టు ‘గే’ మ్యారేజ్ కు మద్దతుగా ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. కొందరు స్వలింగ సంపర్క వివాహ మద్దతుదారులు ‘ఇట్స్ నాట్ ఓవర్’ అనే బ్యానర్ చేత పట్టుకుని సెలబ్రేషన్స్ నిర్వహించుకున్నారు.
More Fromworld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.