అర్జున్ కపూర్ (Arjun Kapoor)
బాలీవుడ్ అగ్రనిర్మాత బోనీకపూర్ తనయుడైన ఈ నటుడు.. అనతికాలంలోనే హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. హీరోగా ఓ మంచి స్థాయిలో ఎదగాలనే ఈ నటుడికి ఎంతో ఆశ వుండేది. ఆ ఆశతోనే చదువు నుంచి తన ధ్యాస తగ్గించేశాడు. ఈ నటుడు 12వ తరగతి ఫెయిల్. అంతకంటే ఎక్కువేం చదువుకోలేదు.