జయలలిత (Jayalalitha)
హీరోయిన్’గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. అనంతరం రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు. 1982లో అన్నాడిఎంకె పార్టీలో చేరిన ఈమె.. ఇప్పటివరకు మూడుసార్లు తమిళనాడు సీఎంగా కొనసాగారు. అయితే ఈమధ్యే అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారించబడటం వల్ల పదవిని కోల్పోవాల్సి వచ్చింది.