• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>చివరికి ఆ న

Full Screen
10/10
Auto Play
slow fast
Photo of 0 | indian presidents | ఏపిజే అబ్దుల్ కలాం ఆజాద్ (A.P.J. Abdul Kalam) | indian parliament
img

ఏపిజే అబ్దుల్ కలాం ఆజాద్ (A.P.J. Abdul Kalam)

భారతీయ అంతరిక్ష పరిశోధనలో ప్రముఖ పాత్ర పోషించి, ‘భారతరత్న’ అవార్డు అందుకున్న ఈయనకు భారత రాజకీయాలతో సంబంధం లేకపోయినా 2002 నుంచి 2007 వరకు రాష్ట్రపతిగా వ్యవహరించారు.
  • PREVIOUS SLIDESHOWS

    అత్యంత భయంకరమైన రైల్వే స్టేషన్లు..

    అత్యంత భయం

  • NEXT SLIDESHOWS

    ఔరా.. అబ్బురపరిచే విచిత్ర భవంతులు!

    ఔరా.. అబ్బుర

Share on Facebook
  • ఉమాభారతి (Uma Bharti)
  • రాహుల్ గాంధి (Rahul Gandhi)
  • నవీన్ పట్నాయక్ (Naveen Patnaik)
  • మాయావతి (Mayawati)
  • మమతా బెనర్జీ (Mamata Banerjee)
  • కుముద్ బెన్ జోషి (Kumud Ben Joshi)
  • కెఎన్ గోవిందాచార్య (K.N. Govindacharya)
  • జయలలిత (Jayalalitha)
  • అటల్ బిహారీ వాజ్ పాయి (Atal Bihari Vajpayee)
  • ఏపిజే అబ్దుల్ కలాం ఆజాద్ (A.P.J. Abdul Kalam)
Tags  :    indian bachelor politicians  bachelor politicians  indian politicians  indian political parties  indian prime ministers  indian presidents  central ministers  indian parliament  
Home > Slideshows > Political > చివరికి ఆ నేతలకు మిగిలింది బ్రహ్మచర్యమే!

RELATED SLIDESHOWS

  • అత్యధిక వేతనాలు పొందుతున్న ప్రపంచ దేశాధినేతలు
    అత్యధిక వేతనాలు పొందుతున్న ప్రపంచ దేశాధినేతలు
  • ప్రపంచంలోకెల్లా అందమైన పార్లమెంట్ భవంతులు
    ప్రపంచంలోకెల్లా అందమైన పార్లమెంట్ భవంతులు
  • The  Nation Today in pictures February 1
    The Nation Today in pictures February 1
  • The day in frames
    The day in frames
Previous Next
  • బీజేపీ పార్టీకి చెందిన ఈమె ప్రస్తుతం కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన ఈమె ఫైర్’బ్రాండ్’గా సుపరిచితురాలు.
  • కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాక్షుడిగా కొనసాగుతున్న ఈయన 43 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్’గానే వుండిపోయారు.
  • తన తండ్రి స్థాపించిన బిజు జనతాదళ్ పార్టీలో చేరి రాజకీయ రంగప్రవేశం చేసిన ఈయన.. 2000 సం|| నుంచి ఇప్పటివరకు ఒరిస్సా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అంతేకాదు.. ఇప్పటివరకు ఈయన 3 పుస్తకాలు రచించిన ఒక గొప్ప కవి కూడా!
  • ఉత్తరప్రదేశ్ రాజకీయాలో తిరుగులేని నేతగా కొనసాగుతున్న ఈమె.. 1993లో బహుజన సమాజ్ పార్టీని స్థాపించి అతి తక్కువ వయస్సులోనే సీఎంగా పదవి సాధించిన మహిళగా పేరుగాంచారు.
  • పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దాదాపు 30 సంవత్సరాలపాటు ఏకచక్రాధిపత్యం సాగించిన కామ్రేడ్లను ముచ్చెమటలు పట్టించి, అరుణకోటను స్వాధీనం చేసుకున్న మహానేత ఈమె! 1997లో కాంగ్రెస్ పార్టీతో విభేదాలొచ్చిన నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి, ఆ రాష్ట్రంలో జెండా ఎగురవేశారు.
  • 1985 నుంచి 1990 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్’గా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ!
  • బీజేపి పార్టీలో ప్రముఖ పాత్ర పోషించిన ఈయన.. గొప్ప సామాజిక వేత్త, రాజకీయ నాయకుడు. పెళ్లి కూడా చేసుకోకుండా సమాజసేవకే ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు.
  • హీరోయిన్’గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. అనంతరం రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు. 1982లో అన్నాడిఎంకె పార్టీలో చేరిన ఈమె.. ఇప్పటివరకు మూడుసార్లు తమిళనాడు సీఎంగా కొనసాగారు. అయితే ఈమధ్యే అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారించబడటం వల్ల పదవిని కోల్పోవాల్సి వచ్చింది.
  • బీజేపీ పార్టీకి చెందిన ఈయన.. 1996 నుంచి 2004 మధ్యలో మొత్తం మూడు సార్లు ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.  రాజకీయరంగంలో గొప్ప రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చకున్నారు. మంచి కవిగా కూడా గుర్తింపు పొందారు.
  • భారతీయ అంతరిక్ష పరిశోధనలో ప్రముఖ పాత్ర పోషించి, ‘భారతరత్న’ అవార్డు అందుకున్న ఈయనకు భారత రాజకీయాలతో సంబంధం లేకపోయినా 2002 నుంచి 2007 వరకు రాష్ట్రపతిగా వ్యవహరించారు.
More Fromworld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.