చిలక జోస్యం
యావత్తు ప్రపంచంలో ఇటువంటి ఉద్యోగం కేవలం భారతదేశంలో తప్ప మరెక్కడా కనిపించదు. ప్రాచీనకాలం నుంచి వస్తున్న ఈ ఉద్యోగం మీద ఇప్పటికీ కొంతమంది ఆధారపడి తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ చిలక చెప్పే జోస్యం మన జీవితానికి ఖచ్చితంగా ముడిపడి వుంటుంది.