కైలీ మినోగ్యూ
ఆస్ట్రేలియన్ సింగర్ - యాక్ట్రెస్ అయిన ఈ అమ్మడు.. కేన్స్ ఫెస్టివల్ లో భాగంగా పాటలు పాడుతూ అందరినీ ఉర్రూతలూగించింది. ఆ సందర్భంలో ఈమె కూడా ఊగిపోతూ స్టెప్పులేయడం మొదలెట్టేసింది. అయితే ఆమె వేసుకున్న చిన్న గౌను గురించి మాత్రం పట్టించుకోకుండా ఊగుతూనే వుండిపోయింది. ఈ దెబ్బతో డ్రెస్సు కాస్త పైకి లేవడంతో లో అందాలు కెమెరాలకు చిక్కిపోయాయి.