ఇరినా షేక్
ఎప్పుడూ బికినీలు వేసుకుంటూ, బీచ్ ల దగ్గర తన బాయ్ ఫ్రెండ్ లతో కాలక్షేపం చేస్తూ వార్తల్లోకెక్కే ఈ అమ్మడు... కేన్స్ ఫెస్టివల్ లో కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే.. ఆమె ఆ ఫెస్టివల్ సందర్భంగా వేసుకున్న డ్రెస్ అందరినీ మైమరిపించేసింది. తన ఎద అందాలు పూర్తిగా కనిపించడమే కాకుండా లో అందాలను కవర్ చేసుకున్న డ్రాయర్ కూడా కనువిందు చేసేలా డ్రెస్ వేసుకుంది.