ఉత్తర ఇండియాలోని రాంనగర్ కు 86 కి.మీ. దూరంలో వుండే ఈ జలపాతాల్లో కేంపింగ్, పిక్నికింగ్, బర్డ్ వాచింగ్ వంటివి చేయొచ్చు. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో ఈ జలపాతాల్లో పక్షుల కిలకిలలు, పచ్చటి ప్రదేశాలు, ప్రశాంత వాతావరణం పర్యాటకుల్ని బాగానే ఆకర్షిస్తాయి.