• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>బికినీలో బ

Full Screen
7/12
Auto Play
slow fast
లారా దత్త భూపతి | sonam kapoor in bikini | Photo of 0 | ameesha patel in bikini
img

లారా దత్త భూపతి

మిస్ యూనివర్స్ పోటీల సందర్భంగా లారా దత్త ఈ విధంగా బికినీలో అందరికీ కనువిందు చేయింయింది. ఆ తరువాత మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఈ భామ.. సినిమాల్లో వచ్చిన తరువాత కూడా బికినీలు ధరించి, హాట్ గా తన అందాలను ఒలికిస్తూ పోజులిచ్చింది.
  • PREVIOUS SLIDESHOWS

    సంచనాలను సృష్టించిన టాప్ మ్యాగజైన్స్

    సంచనాలను స

  • NEXT SLIDESHOWS

    నిర్మాణ మణిహారాలు.. ఆ అద్భుత వంతెనలు

    నిర్మాణ మణ

Share on Facebook
  • సోనమ్ కపూర్
  • ప్రియాంకా చోప్రా
  • ముగ్ధా గాడ్సే
  • మల్లికా షెరావత్
  • మలైకా అరోరా ఖాన్
  • మాహీ గిల్
  • లారా దత్త భూపతి
  • కరీనా కపూర్
  • ఇలియానా డిక్రూస్
  • అనుష్క శర్మ
  • అమీషా పటేల్
  • ఆలియా భట్
Tags  :    The Bollywood actresses in bikini  bikini actresses in bikini  bikini actresses  bikini actress in bollywood  sonam kapoor in bikini  Ileana dcruz in bikini  ameesha patel in bikini  anushka sharma in bikini  kareena kapoor in bikini  lara dutta in bikini  mugdha godse in bikini  alia bhatt in bikini  malaika arora khan in bikini  mahie gill in bikini  
Home > Slideshows > Entertainment > బికినీలో బాలీవుడ్ తారలు

RELATED SLIDESHOWS

  • 2015లో హైప్ క్రియేట్ చేసి డీలాపడ్డ టాప్ తెలుగు సినిమాలు
    2015లో హైప్ క్రియేట్ చేసి డీలాపడ్డ టాప్ తెలుగు సినిమాలు
  • ఈ ముద్దుగుమ్మలు ఎంత తీసుకుంటున్నారంటే..
    ఈ ముద్దుగుమ్మలు ఎంత తీసుకుంటున్నారంటే..
  • రాజకీయాల్లో ప్రవేశించిన తెలుగు స్టార్స్
    రాజకీయాల్లో ప్రవేశించిన తెలుగు స్టార్స్
  • లేడీ గెటప్ లో నటించిన యాక్టర్స్
    లేడీ గెటప్ లో నటించిన యాక్టర్స్
Previous Next
  • ఎంతటి స్టార్ కూతురయినా... స్టార్ డమ్ పొందడానికి మాత్రం ఏదో ఒకటి ప్రత్యేకంగా చేయాలంటారు. అదే సూత్రాన్ని పాటించిన ఈ అమ్మడు... బేవకూఫియాన్ సినిమాలో బికినీ ధరించి, యావత్తు బాలీవుడ్ నే షాక్ కు గురిచేసింది. వరుసగా పరాజయాలు చవిచూసిన ఈ భామ... బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజీని సాధించాలనే ఇలా బికినీ ధరించిందని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.
  • పిగ్గీ చోప్స్ గా బాలీవుడ్ లో పిలువబడే ఈ మూడుపదుల భామ... స్టార్ డమ్ పొందడం కోసం బికినీలు వేయక తప్పలేదు. దోస్తానా - 2 సినిమాలో బికినీ వేసుకుని తన హాట్ అందాలను ప్రదర్శించిన ఈ అమ్మడు... ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో మంచి పేరును సంపాదించుకుంది.
  • బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అనంతరం సరియైన అవకాశాలు రాకపోవడం వల్ల అప్పుడప్పుడు మేగజైన్స్ హాట్ అందాలను ఒలికిస్తూ పోజులిస్తుంటుంది. ఈ నేపథ్యంలో మ్యాగ్జిమ్ మేగజైన్ కోసం ఈమె బికినీ ధరించి అందరి దృష్టిని తనవైపుకు రప్పించుకుంది. ప్రస్తుతానికి ఈమెకు ఎటువంటి సినిమా ఆఫర్లు లేవు.
  • బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వడంతోనే హాట్ గా తన అందాలను ప్రదర్శించిన ఈ మూడుపదుల భామ... తరుచూ బికినీలు వేయడం అలవాటుగా మార్చుకుంది. ఏ ఫంక్షన్లో అయినా, పార్టీలకైనా వెళ్లినా... ఈమె తన అందాలను ఆరబోస్తూ అందరినీ తనవైపు ఆకర్షించుకుంటుంది. ఈమె నటించిన చిత్రాలన్నింటిలో దాదాపుగా బికినీలు ధరించింది.
  • బాలీవుడ్ లో ఐటం గాళ్ గా ఎంట్రీ ఇచ్చిన మలైకా... ఈ విధంగా బికినీలో హాట్ గా పోజులిస్తూ... అందరినీ తనవైపుకు ఆకర్షించుకుంది. మాంచి డ్యాన్సర్ గా కితాబు దక్కించుకుంది. ఇండస్ట్రీలో మంచి పేరు వున్నప్పటికీ... ఈమె అవకాశాలు అంతగా వరించలేదు.
  • మోడలింగ్ తో జీవితాన్ని ప్రారంభించిన ఈ హాట్ భామ... సినిమా అవకాశాలు అరుదుగా లభిస్తున్న నేపథ్యంలో ఇలా బికినీలో కనువిందు చేసి అందరినీ తనవైపు ఆకర్షించుకుంది. అలాగే సినిమాల్లో అప్పుడప్పుడు కనబడుతూ, ఐటెం సాంగుల్లో కూడా హాట్ గా నృత్యించింది.
  • మిస్ యూనివర్స్ పోటీల సందర్భంగా లారా దత్త ఈ విధంగా బికినీలో అందరికీ కనువిందు చేయింయింది. ఆ తరువాత మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఈ భామ.. సినిమాల్లో వచ్చిన తరువాత కూడా బికినీలు ధరించి, హాట్ గా తన అందాలను ఒలికిస్తూ పోజులిచ్చింది.
  • అగ్రస్థాయి కథానాయికల జాబితాలో పేరు నమోదు చేసుకున్న కరీనా కపూర్ కు కూడా బికినీ ధరించి, తన పాలసౌందర్యం వంటి శరీరాన్ని అందరికీ కనువిందు చేయించింది. తషన్ సినిమా నేపథ్యంలో ఒక సాంగ్ షూటింగ్ లో కరీనా ఈ విధంగా బికినీ ధరించి, హాట్ గా పోజులిచ్చింది.
  • టాలీవుడ్ కొన్నాళ్లవరకు ఓ మెరుపు మెరిసిన ఇలియానా... బికినీలు వేయడానికి ససెమిరా అని అంది. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన తరువాత విచ్చలవిడిగా తన అందాలను టూ పీస్ బికినీల్లో ఆరబోస్తోంది. లిప్ లాక్ ని కూడా తిరస్కరించిన ఈ కండలేని భామ... బాలీవుడ్ హీరోలతో చుంబనాల ప్రదర్శనలు చేస్తోంది. అందులో భాగంగానే ఎమ్ డబ్ల్యూ అనే మేగజైన్ కి కేవలం రెండేరెండు పీసులు ధరించి, హాట్ గా పోజులిచ్చింది.
  • ‘‘రబ్ నే బనాదీ జోడీ’’ సినిమాలో మొదటిసారిగా షారుఖ్ ఖాన్ తో జతకట్టిన ఈ పొడుగు భామ... ఆ సినిమాలో ఎంతో ట్రేడిషనల్ గా కనిపించింది. కానీ అటువంటి పాత్రలకు ఎక్కువగా డిమాండ్ వుండదని చెప్పిన ఈ భామ... ఆ తరువాత బికినీలు వేస్తూ ప్రేక్షక జనాలను కనువిందు చేస్తోంది. సినిమాల్లో హాట్ హాట్ సీన్లలో నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని పేర్కొన్న శర్మ... భవిష్యత్తులో నటించే సినిమాల్లో బికినీలు వేయడానికి సిద్ధమేనని మొహమాటం లేకుండా చెప్పేసింది.
  • ఒకప్పుడు ‘‘గదర్ : ఏక్ ప్రేమ్ కథ’’ సినిమాతో బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన ఈ ముదురు భామ... నాలుగుపదుల వయస్సుకు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే వున్నా... బికినీలు ధరిస్తూ హాట్ గా తన అందాలను ఆరబోస్తోంది. చేతిలో సినిమా అవకాశాలు లేకపోవడం వల్ల... ఎప్పుడుపడితే అప్పుడు తన అందాలను ప్రదర్శిస్తూ... బికినీల్లో పోజులిచ్చి.. జనాలను పిచ్చెక్కిస్తోంది.
  • బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత, దర్శకుడైన మహేష్ భట్ కూతురు ఆలియా! ఈమె ‘‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’’ సినిమా ద్వారా బాలీవుడ్ తెరకు పరిచయమైంది. తాను నటించిన మొదటి సినిమాలోనే ఎటువంటి బెడియం లేకుండా అందాలను ప్రదర్శించింది ఈ పొట్టిపిల్ల! తన తొలిసినిమాలోనే బికినీ ధరించి, ప్రేక్షక జనాలను బాగానే ఆకట్టుకుంది. ఆ తరువాతి సినిమాల్లో కూడా పొట్టిపొట్టి డ్రెస్సులు ధరిస్తూ, హాట్ గా అభిమానులను అలరిస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ బికినీ భామ... న్యూడ్ గా కనిపించడానికైనా సిద్ధమేనని గతంలో ప్రకటించింది.
More Fromworld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.