జాక్వెలిన్ ఫెర్నాండెజ్
శ్రీలంకన్ భామ అయిన జాక్వెలిన్ కూడా మర్డర్ 2 సినిమాతో తనలో వున్న వేడితనాన్ని ప్రదర్శించి, కుర్రకారులకు నిద్రలేకుండా చేసిపారేసింది. ప్రతి ఒక్క సినిమాలో రకరకాల పద్ధతులను అనుసరించి, ప్రేక్షకులను ఆకర్షించుకునేందుకు పొట్టిపొట్టి డ్రెస్సులను ధరిస్తూ వస్తోంది. తాజాగా ఈమె నటించిన కిక్ సినిమా ట్రైలర్ లో కూడా రంగురంగుల కలిగిన పొట్టి వస్త్రాలతో అంగాలను ప్రదర్శిస్తూ కనువిందు చేసింది. మునుపెన్నడూ లేని విధంగా తన అందాలను ప్రదర్శిస్తూ కిక్ సినిమాలానే అందరినీ మత్తెక్కిస్తుందని ఆ సినిమా యూనిట్ సభ్యులు చెప్పుకుంటున్నారు.