Sardarji Jokes
నీకోసం పోస్టాఫీస్ లో వెయిట్ చేశా....

సర్దార్ తన ప్రియురాలిమీద కోపగించుకుంటూ అరుస్తున్నాడు.. 

సర్దార్ : నువ్వు నాతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని మాటిచ్చావ్.. కానీ నన్ను చీట్ చేశావ్..

అప్పుడు తన ప్రియురాలు బాధతో... ‘‘నేనేం చేశాను’’ అని అడుగుతుంది. 

సర్దార్ : ‘‘నిన్న నువ్వు వస్తావని నీకోసం ఒకరోజంతా వెయిట్ చేశాను... పోస్టాఫీస్ లో’’.