Women Jokes
బావిలో పోతే.. నల్లా నీళ్లే గతి

సుజాత : మీ ఆయన బావిలో పడి చనిపోయాడు కదా...

సవిత : అవునమ్మా...

సుజాత : మరి మీరు ఇప్పుడేం చేస్తారు. 

సవిత : ఇకనుంచి నల్లా నీళ్లే గతి.