Kids Jokes
లేదు.. ఆంటీ కొడుతుంది

అమ్మ : చింటూ.. ఆంటీకి ఒక కిస్ ఇవ్వు. 

చింటూ : నేను ఇవ్వను 

అమ్మ : ఎందుకురా..?

చింటూ : ఉదయాన్నే డాడీ పెడితే.. చెప్పుతో కొట్టింది.. అందుకే!