• masa
  • masa
Tula Raasi

ఆదాయం : 8; వ్యయం : 11; రాజపూజ్యం : 1; అవమానం : 7

దంపతుల మధ్య తగాదాలు, గొడవలు తీరిపోతాయి. చేతికి అందాల్సిన మొత్తం ధనంలో కొంతమేరకు అందుతుంది. ఆర్థిక విషయాలలో ఖర్చులు ఎక్కువగా చేస్తారు. వ్యాపార వ్యవహారాల్లో ఆటంకాలు ఎక్కువగా పెరిగిపోవడంతో లాభాలు కూడా అంతంత మాత్రంగానే వుంటాయి.

స్త్రీల మొండివైఖరితనం, పట్టుదల, పంతాలు వంటి విషయాలు అంత మంచివి కావు. వృత్తిపరంగా కొంతమంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ప్రేమికులు చిక్కుల్లో పడే అవకాశాలు మెండుగా వున్నాయి. ఏ అవకాశం కలిసి రాకపోవడం వల్ల నిరుత్సాహానికి గురువుతాయి. సంతాన విద్య, ఉద్యోగ విషయాలలో అధికంగా డబ్బులను వెచ్చిస్తారు. ఆత్మీయుల కలయిక, హితువు ప్రభావం చూపే అవకాశాలు వున్నాయి. ఆర్థికపరంగా తీవ్రకర ఇబ్బందులను ఎదుర్కుంటారు.

rashi
  • Mesha Raasi
  • Vrushaba Raasi
  • Midhuna Raasi
  • Karkaataka Raasi
  • Simha Raasi
  • Kanya Raasi
  • Tula Raasi
  • Vruschika Raasi
  • Dhanus Raasi
  • Makara Raasi
  • Kumbha Raasi
  • Meena Raasi
 

valuprma