• masa
 • masa
Simha Raasi

ఆదాయం : 8 ; రాజపూజ్యం : 2 ; వ్యయం : 2 ; అవమానం : 4

మంగళ, బుధ, శనివారాల్లో స్త్రీలకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. అలాగే ఆర్థికపరంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. బంధుమిత్రులతో, సన్నిహితులతో ఉల్లాసంగా గడిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ప్రభుత్వం పనులను సానుకూలంగా మలుచుకోవడానికి అహర్నిశలు శ్రమించాల్సి వుంటుంది.

వ్యాపారాల్లో కొత్త మార్గాలు, పథకాల ద్వారా కొనుగోలుదార్లకు ఆకర్షించుకుంటారు. విద్యార్థులు క్రీడ, క్విజ్ రంగాల్లో రాణిస్తారు. స్త్రీలకు ఆరోగ్యానికి సంబంధించిన నీరసం, కడుపునొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. చేతివృత్తులవారికి శ్రమకు తగ్గ ఫలితాలు అందుతాయి. బ్యాంకు పనుల్లో మెళుకువగా వుండటం అవసరం. వస్త్ర, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు మంచి పురోభివృద్ధితోపాటు లాభాలు అందుతాయి. స్థిరాస్తులు, భూ విక్రయాలను పంచుకునే ముందు పునరాలోచన చేసుకోవడం మంచిది.

rashi
 • Mesha Raasi
 • Vrushaba Raasi
 • Midhuna Raasi
 • Karkaataka Raasi
 • Simha Raasi
 • Kanya Raasi
 • Tula Raasi
 • Vruschika Raasi
 • Dhanus Raasi
 • Makara Raasi
 • Kumbha Raasi
 • Meena Raasi
 

valuprma