• masa
 • masa
Makara Raasi

ఆదాయం : 5; రాజపూజ్యం : 3; వ్యయం : 5; అవమానం : 3

పాత మిత్రుల కలయికతో మీలో నూతన ఉత్సాహం కానవస్తుంది. వివాహ యత్నాల్లో సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. కీలకమైన వ్యవహారాలలో మెళకువ వహిస్తారు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి.

రాశి లక్షణాలు : ముదురు రంగు గల వస్త్రాలను ధరించడంతో మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశివారికి 4, 8, 13, 22.. వంటి సంఖ్యలను అదృష్టసంఖ్యలుగా పరిగణించవ్చు. దంపతుల మధ్య ఇతరల విషయాలకు సంబంధించి చిన్నచిన్న వివాదాలు చెలరేగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వున్నవారు మంచి ఫలితాలను పొందుతారు.

rashi
 • Mesha Raasi
 • Vrushaba Raasi
 • Midhuna Raasi
 • Karkaataka Raasi
 • Simha Raasi
 • Kanya Raasi
 • Tula Raasi
 • Vruschika Raasi
 • Dhanus Raasi
 • Makara Raasi
 • Kumbha Raasi
 • Meena Raasi
 

valuprma