• masa
  • masa
Dhanus Raasi

ఆదాయం : 2; రాజపూజ్యం : 7; వ్యయం : 11; అవమానం : 7

సోదరీ, సోదరుల మధ్య తగాదాలు రావొచ్చు. ఆర్థికంగా బాగున్నా మానసిక ప్రశాంతత అంతగా ఉండదు. బ్యాంకింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత వహించండి. మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. అన్ని వ్యవహారాల్లో జాగ్రత్తగా వుండటం శ్రేయస్కరం.

రాశి లక్షణాలు : దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. కొత్తగా వ్యాపార కార్యకలాపాలను నిర్వహించాలనే ఆసక్తిని కలిగి వుంటారు. తెలుగు రంగు దుస్తులను ధరించుకోవడంతో మంచి విజయాలను పొందుతారు. ఈ రాశివారికి 3, 12, 21, 30, 39 వంటివి అదృష్ట సంఖ్యలుగా పరిగణించవచ్చు.

rashi
  • Mesha Raasi
  • Vrushaba Raasi
  • Midhuna Raasi
  • Karkaataka Raasi
  • Simha Raasi
  • Kanya Raasi
  • Tula Raasi
  • Vruschika Raasi
  • Dhanus Raasi
  • Makara Raasi
  • Kumbha Raasi
  • Meena Raasi
 

valuprma