• masa
 • masa
Mesha Raasi

ఆదాయం : 14 ; రాజపూజ్యం : 4 ; వ్యయం : 2 ; అవమానం : 5

స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. భాగస్వామిక చర్చల్లో కొత్త ప్రతిపాదనలు చోటు చేసుకుంటాయి. అందరితో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఓర్పు, పట్టుదలతో శ్రమిస్తే.. అనుకున్న కార్యం సంపన్నమవుతుంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.

రాశి లక్షణాలు : దంపతులు అన్యోన్యంగా రోజును కొనసాగిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి పనిభారం, ఒత్తిడి, అవమానాన్ని భరించాల్సి వస్తుంది. సూర్యుడు, మంగళ, శుక్ర గ్రహాల ప్రభావం అధికంగా వుండటం వల్ల ప్రతి విషయంలోను, పనిలోను ఒక కొత్తదనాన్ని కోరుకుంటారు. సిమెంటు, ఇనుము తదితర సంబంధిత పరిశ్రమల్లో వున్నవారు మంచి ఫలితాలను పొందుతారు. అలాగే కొత్త ఏర్పాటు చేసుకున్న సూపర్ మార్కెట్లవారు కూడా మంచి లాభాలను ఆర్జిస్తారు. తెలుపు రంగు దుస్తులను ధరించడం, ఎరుపు రంగు రుమాలును వుంచుకోవడంతో శుభపరిణామాలు కలుగుతాయి. ఈ రాశివారికి 9 గుణించబడే సంఖ్యలన్ని అదృష్టసంఖ్యలే.

rashi
 • Mesha Raasi
 • Vrushaba Raasi
 • Midhuna Raasi
 • Karkaataka Raasi
 • Simha Raasi
 • Kanya Raasi
 • Tula Raasi
 • Vruschika Raasi
 • Dhanus Raasi
 • Makara Raasi
 • Kumbha Raasi
 • Meena Raasi
 

valuprma