The Beauty Home Remedies Which Helps To Get Rid From Oil Skin Problem | Beauty Tips

Beauty home remedies get rid of oil skin problem

oil skin tips, oil skin remedies, oil skin home tips, remedies for oil skin, skincare tips, beauty tips, beauty remedies, beauty homemade tips, beauty tips for skin, skin home remedies

Beauty Home Remedies Get Rid Of Oil Skin Problem : The Beauty Home Remedies Which Helps To Get Rid From Oil Skin Problem.

ఆయిల్ స్కిన్ నివారించే రెమెడీలు

Posted: 08/14/2015 04:55 PM IST
Beauty home remedies get rid of oil skin problem

ఆయిల్ చర్మంతో తీవ్ర సమస్యల్ని ఎదుర్కొంటున్న వారికి బ్యూటీషియన్లు కొన్ని రెమెడీలు అందజేస్తారు. వాటిని రెగ్యులర్ గా అప్లై చేసుకుంటే.. చర్మం ఆరోగ్యంగా వుండటంతో ఆయిల్ స్కిన్ ను తక్షణమే నివారించుకోవచ్చు. అలాగే.. మొటిమలు, మచ్చలు, ఇతర ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి.. ఆ రెమెడీలేంటో తెలుసుకుందామా...

* పుదీనా ఆకులు : పుదీనా ఆకులను వేడి నీళ్ళలో వేసి.. అది చల్లబడేంతవరకు అలాగే వుంచాలి. చల్లబడిన తర్వాత ఆ నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా కాకపోతే కాటన్ ను ఆ నీటిలో డిప్ చేసి ముఖాన్ని తుడవాలి.

* నిమ్మరసం-పుదీ-హాజల్ : ఒక చెంచా నిమ్మరసం, ఒక మింట్ టీ బ్యాగ్, రెండు చెంచాల హాజల్ తీసుకొని వేడి నీళ్ళలో వేసి మిక్స్ చేసి ఉడికించాలి. మొదట టీ బ్యాగ్ ను వేడి నీళ్ళలో వేసి కొద్దిసేపు బాయిల్ చేయాలి. టీబ్యాగ్ ను తొలగించి తర్వాత నిమ్మరసం, హాజల్ ను మిక్స్ చేసి నీటిని మరిగించాలి. మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి తర్వాత చల్లార్చి అందులో కాటన్ బాల్ డిప్ చేసి ముఖం, మెడను శుభ్రం చేసుకోవాలి.

* కలబంద : అలోవెర రసాన్ని పూర్తిగా తీసుకొని నేరుగా ముఖానికి అప్లై చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. సన్ బర్న్, రాషెస్ నివారించబడుతాయి.

* కీరదోస-పెరుగు : ఫ్రెష్ గా ఉండే కీరదోసకాయను మెత్తగా తురుముకొని, వాటిని పెరుగులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 10నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

* ఎగ్ వైట్ : ఎగ్ వైట్ ను తీసుకొని ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : oil skin tips  beauty tips  home remedies  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more