Capcicum Beauty Benefits | Skin Damage Problems | Hair Fall | Healthy Tips | Home Remedies

Capcicum beauty benefits skin damage problems hair fall healthy tips

Capcicum beauty benefits, Capcicum hairfall, Capcicum Health Tips, Skin problems, hairfall problems, skin care tips, hairfall tips, beauty tips telugu, beauty home remedies, capcicum home remedies, capcicum tips telugu

Capcicum Beauty Benefits Skin Damage Problems Hair Fall Healthy Tips : The beauty benefits with capcicum. It helps to get rid off skin and hair fall problems. We can make number of beauty remedies with this.

క్యాప్సికంతో స్కిన్ డ్యామేజ్ కు స్వస్తి

Posted: 05/18/2015 06:32 PM IST
Capcicum beauty benefits skin damage problems hair fall healthy tips

సాధారణంగా వంటకాల్లో ఉపయోగించే క్యాప్సికంలో ఎన్నోరకాల ఔషధగుణాలు దాగివున్నాయి. అవి మెరుగైన ఆరోగ్యాన్ని అందించడంతోపాటు చర్మ సమస్యల్ని సైతం దూరం చేస్తాయి. ముఖ్యంగా డ్యామేజ్ అయిన స్కిన్ ను దూరం చేసి.. తిరిగి మృదువుగా మార్చడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని బ్యూటీషియన్లు చెబుతున్నారు. అందుకే.. ప్రతిరోజూ తీసుకునే డైట్ లోనూ క్యాప్పికమ్ తీసుకుంటే మెరుగైన చర్మసౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

క్యాప్సికమ్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయి. అవి చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా స్కిన్ డ్యామేజ్‌కు కారణం అయ్యే ఫ్రీరాడికల్స్‌తో అవి పోరాడి.. చర్మం మృదువుగా తయారయ్యేలా చేస్తాయి. ఫలితంగా పొడిబారిన చర్మం, ముడతలు, మొటిమలు, ఇంకా ఇతర చర్మసమస్యల నుంచి ఉపశమనం పొంది.. మెరుగైన సౌందర్యాన్ని పొందవచ్చు. ఈ క్యాప్సికం సన్-టాన్ సమస్యనూ దూరం చేయడంలో తోడ్పడుతుందని అంటున్నారు. అలాగే.. కంటికింద వలయాలను, నల్లని ఛాయలను దూరం చేసి, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చేలా చేస్తాయి.

ఈ క్యాప్సికమ్ హెయిర్ ఫాల్‌ను సైతం కంట్రోల్ చేస్తుంది. సమయానికి సరిగ్గా పోషకాహారం తీసుకోకపోవడం వల్లనో, వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పు కారణంగానో కేశాలు పొడిబారిపోవడం, త్వరగా రాలిపోవడం, తెల్లబడటం వంటి సమస్యలు వస్తాయి. అటువంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే.. రెగ్యులర్ డైట్ లో క్యాప్సికమ్ తీసుకుంటే చాలు! అవి కేశాలను ధృఢంగా చేయడంతోపాటు నల్లగా మార్చి, ప్రకాశవంతంగా మెరిగేలా చేస్తాయని బ్యూటీషియన్స్ అంటున్నారు. ఆ క్యాప్సికమ్ తో వివిధ రకాల రెమెడీలను చేసుకోవచ్చు.

ఈ క్యాప్సికమ్ లో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగివున్నాయి. క్యాప్సికమ్‌ను వీక్లీ డైట్‌లో చేర్చుకుంటే.. ఆస్తమా వంటి వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. శ్వాసవ్యవస్థకు చాలా మేలు కలుగుతుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి కాబట్టి.. అవి ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌ను నివారించడంలో గ్రేట్‌గా సహాయపడుతాయి.

క్యాప్సికమ్ ను వారంలో రెండుసార్లు డైట్‌లో చేర్చుకోవడం ద్వారా క్యాన్సర్‌ను నివారించవచ్చు. కంటి దృష్టిని మెరుగుపరుచుకోవచ్చు. ఇంకా మధుమేహాన్ని నియంత్రించవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చు. మోకాళ్ల నొప్పులను కూడా క్యాప్సికమ్ నివారిస్తుందని న్యూట్రీషన్ నిపుణులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Capcicum  Beauty Tips  Beauty Home Remedies  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more