Uses for bananas face mask

From giving soft skin to shiny hair, banana has lot more to offer. Instead of spending on costly cosmetics, it is a pretty good

Banana is a much lauded fruit for its multiple benefits for your skin, which can do a lot for upping your beauty quotient.

బనానాతో ఎంతో మేలు

Posted: 04/20/2013 07:40 PM IST
Uses for bananas face mask

ఆటల్లో అరటిపండు అంటూ దాన్ని తేలిగ్గా తీసుకుంటాం కానీ, బ్యుటీషియన్లు మాత్రం దాన్ని అంత తేలిగ్గా తీసిపారేయడం లేదు. ముఖ సౌందర్యాన్ని, చర్మ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి అరటిపండు ఓ మంచి సాధనమని నిపుణులు చెబుతున్నారు. అరటిపండుతో సౌందర్య పరిరక్షణ ఎలాగో చూద్దాం

బాగా మిగల మగ్గిన అరటిపండును గుజ్జుగా చేసి అందులో రెండు స్పూన్లు గట్టి పెరుగు లేదా ఓట్స్ పొడి వేసి బాగా కలిపి. ముఖం, మెడకు పట్టించి బాగా ఎండిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కా వలన ముఖ సౌందర్యం రెట్టింపు అవుతుంది.

అరటిపండు గుజ్జులో స్పూను తేనె, లేదా స్పూను పచ్చి పాలు వేసి కలిపి ముఖానికి పట్టించి బాగా ఆరనివ్వాలి. అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా 20 నుండి 25 రోజుల పాటు చేసినట్టయితే ముఖం మిలమిల మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది. అరటిపండు గుజ్జులో టేబుల్ స్పూను నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి బాగా ఆరనిచ్చి అనంతరం గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖం మీద మచ్చలతో భాదపడే వారు ఈ విధంగా చేసి చుడండి. అరటి పండు తొక్కతో మచ్చలున్న ప్రదేశంలో సున్నితంగా రుద్ది ఓ పావు గంట సేపు ఆరనివ్వాలి. అనంతరం ముఖాని శుభ్రంగా కడుక్కోవాలి. రోజు మొత్తం మీద వీలయినన్ని సార్లు ఈ విధంగా చేసినట్టయితే మచ్చలు క్రమేపీ మాయం అవుతాయి .

పళ్ళు పసుపు పచ్చగా మారుతుంటే ఈ విధంగా చేసి చూడండి. అరటి తొక్కతో పళ్ళ మీద బాగా రుద్దాలి. రోజులో కనీసం రెండు సార్లు ఈ విధంగా చేసినట్టయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more