Homemade face packs for face

tomato juice, Mango,Homemade, fruits,facial,face mask,beauty tips,banana pack,milk pack.

The skin, due to exposure to the harsh sun becomes dry and dehydrated. Here are face packs that can be made at home.

Homemade face packs.png

Posted: 11/19/2012 04:38 PM IST
Homemade face packs for face

Homemade_face_packs

ఎంత తెల్లని వారికైనా ఎండకు చర్మం కమిలి రంగుమారుతుంది. వంటికి చల్లదనాన్ని ఇవ్వడంతోపాటు సన్‌ట్యానింగ్‌ను పోగొట్టి చర్మాన్ని చల్లబరిచే హోమ్‌మేడ్‌ ప్యాక్‌లు కొన్ని మనం సొంతంగా తయారుచేసుకోవచ్చు.నాలుగు బాదం పప్పులు, రెండురెమ్మల వేపాకు, చందనం పొడి కలిపి అవసరమైన మేరకు పాలు పోస్తూ గ్రైండ్‌ చేసి, ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరే వరకు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటిని చల్లుతూ మర్దన చేయాలి. ఈ ప్యాక్‌ చర్మాన్ని తెల్లబరుస్తుంది

తాజా కొబ్బరిపాలతో ముఖాన్ని మర్దన చేస్తే చర్మం తెల్లబడుతుంది. పెదవులు నల్లగా ఉన్నా పొడిబారి ఉన్నా కొబ్బరిపాలతో మర్దన చేస్తే నలుపు వదులుతుంది. పెదవులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. చందనంలో పన్నీటిని కలిపి ప్యాక్‌ వేసుకుంటే చల్లదనంతోపాటు చర్మానికి నునుపుదనం వస్తుంది. ఈ ప్యాక్‌ను వేసవిలో పెద్దవాళ్లతోపాటు పిల్లలకు కూడా వాడవచ్చు. కీరదోస, ముల్లంగి రసం బ్లీచ్‌గా పనిచేస్తాయి.గాఢత తక్కువగా ఉండి సహజమైన బ్లీచ్‌లు చర్మానికి స్వాంతన ఇవ్వడంతోపాటు తెల్లబరుస్తుంది కూడా.

ఎండ వల్ల ఏర్పడిన చర్మం పగుళ్లు విపరీతమైన మంటతో అసహనానికి గురిచేస్తాయి. వీటిబారి నుండి బయటపడాలంటే దోసకాయ పైతొక్కను జ్యూస్‌ చేసి, అందులో అర టీ స్పూన్‌ గ్లిజరిన్‌, రోజ్‌వాటర్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని పగులు ఏర్పడిన చోట పూసి కాసే పు వదిలేయాలి. చాలా త్వరగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు చర్మం సున్నితత్వాన్ని సంతరించుకుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Foot care tips for winter
Simple tips to remove pimples  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more