Ys jagan mohan reddy pays tribute to nandamuri janakiram

NH 65 road accident, road accident on national Highway, Nandamuri janakiram, Hari krishna, ys jagan mohan reddy, YSR cp president, tribute, lakshmi parvathi

ys jagan mohan reddy pays tribute to nandamuri janakiram

జానకి రామ్ బౌతికకాయానికి జగన్ నివాళి

Posted: 12/07/2014 11:57 AM IST
Ys jagan mohan reddy pays tribute to nandamuri janakiram

రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి జానకిరామ్ భౌతికకాయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు.  వైఎస్ జగన్ ఆదివారం ఉదయం హరికృష్ణ నివాసానికి వెళ్లారు. నివాళి అనంతరం హరికృష్ణ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. జానకిరామ్ మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరోవైపు ఎన్టీఆర్ సతీమణి, వైఎస్ఆర్ సీపీ నేత లక్ష్మీపార్వతి కూడా జానకిరామ్ కుటుంబ సభ్యులకు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరికీ రాకూడడని కష్టమని, కన్న తల్లిదండ్రులకు ఈ ఘటన కోలుకోలేనిదన్నారు.  హరికృష్ణ, ఆయన సతీమణికి భగవంతుడు మనశ్శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/YSJaganPaysTributetoNandamuriJanakiram

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri janakiram  ys jagan mohan reddy  tribute  lakshmi parvathi  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more