Narendra modi a great orator says arvind kejriwal

Arvind Kejriwal, Narendra Modi, great orator, prime minister, AAP, BJP, NewDelhi

narendra modi a great orator says arvind kejriwal

ప్రధాని నరేంద్ర మోడీ మంచి మాటకారే... చేతలే..

Posted: 11/02/2014 09:13 PM IST
Narendra modi a great orator says arvind kejriwal

ప్రధాని నరేంద్ర మోదీ మంచి మాటకారిన ఆమ్ ఆద్మీ నేత అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఆయన మాటలన్ని చేతల రూపంలోకి మాత్రం మారవని విమర్శలు గుప్పించారు. మోడీ చెతల మనిషి కాదని ఆయన దుయ్యబట్టారు. ఆయన మంచి సందేశాలు ఇస్తారని, ఆచరణ మాత్రం మందగొడిగా ఉంటుందని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారా, లేదా అనేది పక్కన పెడితే.... గత ఐదు నెలల్లో నరేంద్ర మోదీ దేశంలో సానుకూల వాతావరణం తీసుకొచ్చారని ఒప్పుకున్నారు.

'మోదీ గొప్ప వ్యక్త. మంచి విషయాలు మాట్లాడుతున్నారు. ఆచరణ మాత్రం చాలా నెమ్మెదిగా ఉంటుంది. ఆయన మాట్లల్లో వేగం దూసుకుపోతుండగా, చేతల్లో మాత్రం అవి నత్తనడకన సాగుతున్నాయని విమర్శలు గుప్పించారు. భవిష్యత్ లో ఆయనేం చేస్తారో చూద్దాం' అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arvind Kejriwal  Narendra Modi  great orator  prime minister  AAP  BJP  NewDelhi  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more