Pakistan army violates cease fire continuously

pakistan, army, violates, cease fire, continuously, indian army, border villagers

pakistan army violates cease fire continuously

వరుస కవ్వింపులకు పాల్పడుతున్న పాకిస్థాన్..

Posted: 10/05/2014 11:40 AM IST
Pakistan army violates cease fire continuously

భారత్-పాక్ సరిహద్దులోని నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వద్ద నాలుగు రోజుల వ్యవధిలో పాకిస్థాన్ బలగాలు పది సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. పాక్ సేనల వరుస దుస్సాహసానికి భారత్ బలగాలు ధీటుగానే సమాధానం చెబుతున్నా..కవ్వింపు చర్యలు మాత్రం అపడం లేదు. శనివారం ఉదయం పూంఛ్ జిల్లాలోని సబ్జియాన్ ప్రాంతంలో కాల్పులకు పాల్పడిన ఘటన మరువక ముందే..ఇవాళ తెల్లవారు జామున పాక్‌ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్‌లోని మేంధర్ సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. పాక్ సైన్యం కాల్పులను భద్రతా ధళాలు సమర్థంగా తిప్పికొట్టినట్లు సమాచారం. పాక్ సేనల కాల్పుల నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan  army  violates  cease fire  continuously  indian army  border villagers  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more