Vemana Sathakam in Telugu 34235 Vemana Satakalu

Vemana Sathakam, Vemana Satakalu, Telugu Satakalu, Vemana Satakalu in Telugu కొయ్యబొమ్మ Vemana satakam

Get the Vemana Sathakam ఎలుకతోలు తెచ్చి దానిని అదేపనిగా సంవత్సరాల పాటు ఉతికినను అది తెల్లబడదు. అలాగే ఒక ప్రాణం లేని కొయ్య బొమ్మ ను తెచ్చి ఎంత సేపు కొట్టినను అది మాట్లాడదు In Telugu Vemana Satakalu

వేమన శతకం

Posted: 05/10/2012 12:20 PM IST

 

ఎలుక తోలు దెచ్చి యేడాది యుతికిన

నలుపు నలుపేకాని తెలుపుగాదు

కొయ్యబొమ్మ దెచ్చి కొట్టిన బలుకునా

విశ్వధాభిరామ వినురమేమ

కొయ్యబొమ్మ = కొయ్యతో చేసిన బొమ్మ, కొట్టినన్ = కొట్టినప్పటికిని, ఎలుక తోలు = ఎలుక చర్మం.

ఎలుకతోలు తెచ్చి దానిని అదేపనిగా సంవత్సరాల పాటు ఉతికినను అది తెల్లబడదు. అలాగే ఒక ప్రాణం లేని కొయ్య బొమ్మ ను తెచ్చి ఎంత సేపు కొట్టినను అది మాట్లాడదు.

 

ఎన్ని చోట్ల తిరిగి యే పాట్లు పడినను

అంటనియ్యక శని వెంట దిరుగు

భూమి కొతదైన భుక్తులు క్రౌత్తలా

విశ్వధాభిరామ వినురమేమ.

పాట్లు = కష్టములు, అంటనియ్యక = అనుభవించనీయక, భుక్తులు = తిండి పదార్థములు.

ఎన్ని చోట్ల తిరిగి ఏ కష్టములు పడినను సుఖపడనీయక శని వెంబడించునే యుండును. భూమి క్రొత్తయైనను తిండి తీర్థములు క్రొతయగునా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vemana satakam 17
 
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 15 | తప్పులెన్నువారు తండోప తండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : ప్రపంచంలో ప్రతిఒక్కరు తప్పులు చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలవరకు... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 14 | పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు పట్టెనేని బిగియఁ బట్టవలయు పట్టు విడుటకన్న, బరగఁ జచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : పట్టుదల లేనిదే ఏ కార్యాన్నిగాని, పనినిగాని మొదలుపెట్టకూడదు. అసలు ఆలోచించుకోకూడదు కూడా. ఒకవేళ... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 12 | చంపదగిన యట్టి శత్రువు తనచేత జిక్కెనేని కీడు సేయరాదు పొనగ మేలుచేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : మనకు ఎల్లప్పుడూ హాని కలిగించే మన శత్రువును చంపే సమయం వచ్చినప్పుడు.. అతనిని... Read more

  • Vemana satakam in telugu

    వేమన శతకము

    Apr 11 | చెప్పులోన ఱాయి చెవిలోని జోరిగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు నింతింత గాదయా విశ్వదాభిరామ వినురవేమ ! భావం : చెప్పులో రాయి రావడం, చెవిలో జోరిగ తిరగడం, కంటిలో నలుసు పడటం,... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 08 | చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీట గలిసె బ్రాప్తి గలుగుచోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమ ! తాత్పర్యము : ముత్యపు చిప్పలో పడ్డ వాన చినుకు ముత్యంగా మారిపోతుంది. అదే చినుకు... Read more