Fishermen register land grab case against chidambaram family

A fresh complaint of land grabbing was filed against Union Home Minister P Chidambaram’s son, Karthi Chidambaram, and his wife Nalini, on charges such as forgery, land grabbing, violation of CRZ regulations and illegal reclamation of land, at Karikattukuppam village, off the East Coast Road (ECR).

A fresh complaint of land grabbing was filed against Union Home Minister P Chidambaram’s son, Karthi Chidambaram, and his wife Nalini, on charges such as forgery, land grabbing, violation of CRZ regulations and illegal reclamation of land, at Karikattukuppam village, off the East Coast Road (ECR).

Fishermen register land grab case against Chidambaram family.png

Posted: 09/04/2012 04:14 PM IST
Fishermen register land grab case against chidambaram family

Fishermenరాజకీయ నాయకులు భూ కబ్జాలు చేయడం, వారి పై కేసులు నమోదు కావడం సాధారణ విషయమే. కానీ మాజీ హోం మంత్రి, ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం కూడా భూ కబ్జా చేశాడంటూ అతని పై కేసు నమోదు అయింది. చిదంబరం ఆయన కుటుంబ సభ్యులు కలిసి రూ. 100 కోట్ల రూపాలయ విలువైన భూమిని కబ్జా చేశారంటూ 50 మంది జాలర్లు కలిసి చెన్నై పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేశారు.

నగర శివారు ప్రాంతంలోని కరికాట్టుపురం జాలర్ల గ్రామానికి సమీపంలో 15 ఎకరాల భూమి రెవెన్యూ శాఖకు చెందినది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ భూమిని జాలర్లకు ఇవ్వాలని నిర్ణయించిందన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఈ భూమిని చిదంబరం సతీమణి నళిని, ఆయన తనయుడు కార్తీ తప్పుడు దస్తావేజులతో కబ్జా చేశారని ఆరోపిస్తూ పలువురు జాలర్లు ఫిర్యాదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Babu held for trying to block highway traffic
Shinde offers worship at tirumala and kalahasthi shrines  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Lalu prasad says he too wants to be pm

    Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more

  • Obama meets with aung san suu kyi

    Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని  కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more

  • Chandrababu meets balakrishna

    Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more

  • Samaikhyandhra activists plan chalo hyderabad

    Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more

  • Konda surekha fire on kcr

    Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more