Ed seeks to take jagan statement

In a fresh trouble for jailed Kadapa Member of Parliament Y S Jaganmohan Reddy, the Enforcement Directorate (ED) today moved a Special CBI Court here seeking permission to recored his statement in a case of money laundering filed against him. The Central agency has registered separate

In a fresh trouble for jailed Kadapa Member of Parliament Y S Jaganmohan Reddy, the Enforcement Directorate (ED) today moved a Special CBI Court here seeking permission to recored his statement in a case of money laundering filed against him. The Central agency has registered separate

ED seeks to take Jagan statement.gif

Posted: 06/16/2012 03:00 PM IST
Ed seeks to take jagan statement

Jaganఅక్రమాస్తుల కేసులో అరస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి విచారించేందుకు అనుమతించాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మణి ల్యాండరింగ్ చట్టనికి విరుద్ధంగా జరిగిందని, అంచేత జగన్‌ను విచారించాలని ఆ పిటిషన్‌లో ఈడీ కోరింది. తొమ్మితి నెలల నుంచి జగన్ అక్రమాస్తుల కేసును సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే.అక్రమాస్తులు కలిగిఉన్న జగన్ విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంటు మరో అడుగు ముందుకు వేసింది.

మణి ల్యాండరింగ్ చట్టనికి విరుద్ధంగా జరిగినట్లు తమ విచారణలో తేలిందని, అంతేగాక 30 లక్షల రూపాయల పరిమితి దాటితే ఆయా సంస్థల డైరెక్టర్లను తాము విచారణ జరుపుతామని ఈడీ పేర్కొంది. జగతి పబ్లికేషన్ డైరెక్టర్‌గా ఉన్న జగన్మోహన్‌రెడ్డి సంస్థలలో వివిధ కంపెనీలు ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టాయని, ఈ నేపథ్యంలో జగన్‌ను విచారించాల్సిన అవసరం ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ తెలిపింది. అలాగే సంతోష్‌పవర్ డైరెక్టర్‌గా ఉన్న జగన్‌ను విచారంచేందుకు ఈడీ నాంపట్లి కోర్టులో శనివారం మరో పిటిషన్ వేయనున్నట్లు తెలియవచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Greek election results
Jayalalithaa fires on ministers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Lalu prasad says he too wants to be pm

    Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more

  • Obama meets with aung san suu kyi

    Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని  కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more

  • Chandrababu meets balakrishna

    Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more

  • Samaikhyandhra activists plan chalo hyderabad

    Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more

  • Konda surekha fire on kcr

    Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more