Chiru and renuka choudary in rajya sabha race

chiranjeevi, renuka choudary, congress, rajyasabha, new delhi, botsa, cm kiran, ys viveka, suresh reddy

Chiru and Renuka Choudary in Rajya Sabha race. It is said that the names of Chiranjeevi and Renuka Chaudhary are finalised for Rajyasabha.

Chiru and Renuka Choudary.GIF

Posted: 03/09/2012 01:41 PM IST
Chiru and renuka choudary in rajya sabha race

chiru_renulaమన రాష్ట్రంలో ఉప ఎన్నికలతో పాటు రాజ్య సభ ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నెలాఖరులోగా రాజ్యసభకు కొత్త అభ్యర్థులను ఎన్నుకునేందుకు ఎన్నికల కమీషన్ షెడ్యూలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభకు ఎవరిని ఎంపిక చేయాలనే దాని పై మల్లగుల్లాలు పడుతోంది. పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వాలని ఎప్పటి నుండో అధిష్టానం భావిస్తున్న విషయం తెలిసిందే. రాజ్యసభకు చిరంజీవితో పాటు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరికి రాజ్యసభ సీట్లు ఖరారయినట్లు తెలుస్తుంది. త్వరలో పదవీ విరమణ చేస్తున్న దాసరి నారాయణరావు, రషీద్ అల్వీ, కె.కేశవరావు, సంజీవరెడ్డిలకు ఈసారి రాజ్యసభ సీటు నిరాకరిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మార్చి 12 తర్వాతే ఈ విషయంపై అధికారికంగా చర్చలు జరుగుతాయని తెలుస్తుంది.

వీరిద్దరికే కాకుండా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా ఓ సీటు దక్కవచ్చనే సమాచారం కూడా ఉంది. మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, ముఖ్యమంత్రికి న్యాయసలహాదారుగా ఉన్న వరంగల్ మాజీ ఎంపీ సురేందర్‌రెడ్డి కుమారుడు రఘు రెడ్డి, పెన్నా ప్రతాప్‌రెడ్డిలతో పాటు వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి కూడా రంగంలో ఉన్నారు. సోనియాను ఇప్పటికే కలుసుకున్న వివేకానంద రెడ్డి మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి ఆజాద్‌ను, ఇతర నేతలను కలుసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Uttarakhand congress authorise sonia gandhi to elect new leader
Osama bin laden s body not at sea but taken to u s  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Lalu prasad says he too wants to be pm

    Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more

  • Obama meets with aung san suu kyi

    Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని  కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more

  • Chandrababu meets balakrishna

    Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more

  • Samaikhyandhra activists plan chalo hyderabad

    Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more

  • Konda surekha fire on kcr

    Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more