కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర విభజనపై రోజుకో మాట మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడలో ఈరోజు సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్ష చేపట్టిన ఆయన మీడియాతో మాట్లాడుతూ..గత 67 రోజులుగా సీమాంధ్ర ప్రజలు స్వచ్చందంగా సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు చేస్తుంటే కేంద్ర ఏమాత్రం పట్టించుకోవడంలేదన్నారు. విభజనకు టిడిపి, వైసిపిలు ఇచ్చిన లేఖలే కారణమని అన్నారు. విభజన నేపథ్యంలో ఇరు ప్రాంతాల ప్రజలు సంయమనం పాటించాలని
తోపులాట
జిల్లాలో వైసీపీ కార్యకర్తలు ఎంపీ లగడపాటి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీనితో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. లగడపాటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అన్నపూర్ణాదేవి అలంకారంలో కనకదుర్గ
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న కనకదుర్గాదేవి ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మ వారిని దర్శించుకునేందుకు ఈరోజు ఉదయం నుంచే భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more