Clothing tips for winter

Clothing tips for winter, Dress for Winter, winter clothing tips

Clothing tips for winter, Dress for Winter, winter clothing tips

వింటర్ లో కాస్త వెరైటీగా కనిపించాలంటే...

Posted: 11/30/2013 08:50 PM IST
Clothing tips for winter

చలిని తట్టుకోవడానికి స్వెటర్స్, శాలువా, స్కార్ఫ్ వంటివి వాడటం మామూలే! మరి కాస్తంత స్టైల్‌గా ఉండాలంటే ఏం చేయాలి !
చలికాలంలో బ్రైట్‌కలర్ దుస్తులు ధరిస్తే లుక్ బాగుంటుంది. ఫ్లోరల్ ప్ల్రింట్స్, ఎక్కువ లేయర్స్ ఉండేలా ఓవర్ కోట్స్, హెవీకాలర్స్, లాంగ్ కోట్స్, ఫ్యాబ్రిక్ డిజైన్స్ హెవీగా ఉన్నవి వాడితే బాగుంటుంది.

నీ లెంగ్త్, లాంగ్ లెంగ్త్ బ్లేజర్స్ ధరిస్తే స్టైలిష్‌గా కనిపిస్తారు  పాదాలను కవర్ చేసేలా షూస్, కొన్ని నీ లెంగ్స్, యాంకిల్ లెంగ్స్, మిడ్ లెగ్ లెంగ్త్ షూస్, బూట్లు ధరిస్తే చలికి తట్టుకోవచ్చు. స్టైల్‌గానూ ఉంటారు. ఈ కాలం ఏ లోహమైనా చర్మానికి  పెద్దగా హాని కలిగించదు. అందుకని ఏ మెటల్స్‌తో తయారైన ఆభరణాలైనా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. మెటల్ జ్యూయలరీ ఏదైనా కాంతిమంతంగా ఉన్నవి ఎంచుకుంటే బాగుంటాయి.
 
బ్యాగ్స్‌కు ఉపయోగించే ఏ మెటీరియల్ అయినా ఈ కాలం సౌకర్యవంతంగా ఉంటుంది. పెద్ద పెద్ద లెదర్ బ్యాగ్స్, ఎక్కువ డిజైన్ ఉన్నవి బాగుంటాయి. మేకప్ కూడా డార్క్ కలర్ లిపిస్టిక్స్, మంచి షిమ్మర్స్, ఐ షేడ్స్ నిరభ్యంతరంగా ఉపయోగించవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Summer tips to remove sweat stink from body

    చెమట దుర్వాసనను నివారించే సమ్మర్ టిప్స్

    Jun 11 | వేసవికాలం వచ్చిందంటే చాలు... చాలామంది ఇంటి నుంచి బయటకు రావడమే మానేస్తారు. వేసవిలో భూమి, సూర్యునికి కొద్ది దగ్గరగా వెళతాడు. దాంతో సూర్యుని ప్రతాపం భూమి ఎక్కువ అవుతుంది. సూర్యుని నుంచి వెలువడే కిరణాలు... Read more

  • Eye beauty tips for women

    ఆకర్షణీయమైన కళ్లకోసం సౌందర్య చిట్కాలు

    May 14 | కళ్లు... మహిళల అందాలను మరింత ఆకర్షణీయంగా పెంపొందించడంలో ఎంతో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. సాధారణంగా మహిళలు తమ హావభావాలను కూడా ఈ కళ్ల ద్వారా వెల్లడిస్తారు. అమ్మాయిల అందం సాధ్యమైనంతవరకు కళ్ల మీదే ఆధారపడి... Read more

  • Healthy tips for good looking

    అందమైన లుక్ కోసం ఆరోగ్య మార్గాలు

    Apr 29 | రోజువారిగా నిర్వహించుకునే కార్యకలాపాలలో కొన్ని ప్రణాళికబద్ధమైన మార్పులను తెచ్చుకుంటే.. రోజంతా అందంగా, ఆనందంగా, ఆహ్లాదంగా గడపచ్చు. అదెలా అంటే... అందాన్ని పొందడం కోసం ఎంత డబ్బు ఖర్చు చేసినా.. ముఖంపై చిరునవ్వు లేకపోతే సహజ... Read more

  • Wedding tips for bride

    పెళ్లికుముందు ఉపయోగపడే వెడ్డింగ్ బ్యూటీ టిప్స్

    Apr 24 | పెళ్లికానున్న ప్రతిఒక్క మహిళ తాను ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటుంది. దానికి సంబంధించిన రకరకాల పద్ధతులను కూడా అవలంభించుకుంటారు. చర్మం నిగనిగలాడేందుకు, జుట్టు రాలకుండా వుండేందుకు, చేతులు మృదువుగా కనిపించేందుకు... ఇలా రకరకాలుగా... Read more

  • Eye makeup tips for women

    అద్దాలు పెట్టుకునే అమ్మాయిలకు ఐ టిప్స్

    Apr 22 | సాధారణంగా కళ్లద్దాలను కంటిలోపం వున్నవారు, ఇన్ఫెక్షన్ వున్నవారు వాడుతారు. కానీ ప్రస్తుతకాలంలో కూడా ఈ కళ్లద్దాలను వాడటం ఒక ట్రెండ్ అయిపోయింది. అమ్మాయిలు అందంగా కనిపించడానికి రకరకాల కళ్లద్దాలు కూడా మార్కెట్లలో లభ్యమవుతున్నాయి. ఇవి... Read more