Tamanna wrong step in bollywood

tamanna bollywood dreams, tamanna wrong step in bollywood, tamanna bhatia, tamanna new movies, tamanna hot, tamanna in kollywood, tamanna in tollywood, kajol, samantha,

tamanna wrong step in bollywood

tamanna.gif

Posted: 03/04/2013 12:56 PM IST
Tamanna wrong step in bollywood

tamanna wrong step in bollywood

టాలీవుడ్  టూ కోలీవుడ్ లలో మంచి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న  మిల్క్ బ్యూటీ .. అనుకోకుండా కాలుజారి తప్పటడుగు వేసింది. టాలీవుడ్ లో నంబర్ వన్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన  తమన్నా  ఇప్పుడు  ఆమె స్థాయి ఘోరంగా పడింది. టాలీవుడ్‌లో ఇప్పుడు అందరూ తమన్నా గురించే మాట్లాడుకుంటున్నారు. సహ నటీమణులే కాదు, సహ నటుల నోట కూడా తమన్నా మాటే వినిపిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో మంచి అవకాశాలతో లైమ్‌లైట్‌లో వుండగానే బాలీవుడ్‌పై మోజుతో అక్కడ అడుగుపెట్టి ఇక్కడి అవకాశాలను చేజేతులారా జారవిడుచుకుని తప్పటడుగు వేసిందని చెప్పుకుంటున్నారు. తమన్నాను తెలుగు, తమిళ పరిశ్రమలు ఎంతగానో ప్రోత్సహించి స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టాయి. ఒక దశలో తిరుగులేని స్టార్‌ని చేశాయి. ఏ సినిమా విడుదలైనా తమన్నా వుండాల్సిందే. చిన్న హీరోలనుంచి స్టార్ హీరోల సరసన ఎన్నో చిత్రాలు చేసిన తమన్నా చేతిలో ప్రస్తుతం తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమాయే వుంది. అది నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘వెట్టై’ రీమేక్ ‘తడాఖా’. ఈ చిత్రం మినహా మరే చిత్రమూ ఆమె చేతిలో లేదు.

tamanna wrong step in bollywood

బాలీవుడ్‌లో ఆమె నటిస్తున్న ‘హిమ్మత్‌వాలా’ తర్వాత మరో అవకాశం తమన్నాను తట్టింది. అక్షయ్‌కుమార్ సరసన నటించే అవకాశం కొట్టేసింది. ఈ చిత్రాన్ని రమేష్‌తారనీ నిర్మిస్తుండగా, సాజిద్-్ఫర్హాద్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రం బాలీవుడ్‌లో తమన్నా రేంజ్‌ని పెంచే చిత్రమవుతుందని అప్పుడు బాలీవుడ్ అంతా చెప్పుకుంటున్నారు. ‘హిమ్మత్ వాలా’ చిత్రంలో తమన్నా క్యారెక్టర్ బాలీవుడ్ ప్రేక్షకులను అలరించడం ఖాయం అంటున్నారు సినీ జనాలు. ఏది ఏమైనప్పటికీ టాలీవుడ్‌లో అవకాశాలున్నప్పటికీ బాలీవుడ్‌పై మొగ్గు చూపిన ఈ బ్యూటీ అక్కడ ఏం సాధిస్తుందో చూద్దాం అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. తమన్నా మాత్రం తను తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించుకుంటూనే బాలీవుడ్‌లో తనేంటో నిరూపించుకుంటానంటోంది. తమన్నా  బాలీవుడ్ లోకి వెళ్లిపోవటంతో.. ఇప్పుడు  టాలీవుడ్ లో సమంతా హవా సాగుతుంది.  కాజల్ కూడా  బాలీవుడ్ వైపు  అడుగు వేసిన విషయం తెలిసిందే.  టాలీవుడ్ ను కాదని వెళ్లిన  ఇలియానా పరిస్థితి ఏమైందో  ఒక్కసారి  ఈ భామలు  తెలుసుకోవాలని   టాలీవుడ్ పెద్దలు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lk advani praises sushma swaraj
Cm kiran ratifies polavaram tenders to transstroy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more