Ileana d cruz walks the ramp

ileana d cruz walked the ramp, tollywood heroine ileana, bollywood heroine ileana, lakme hot ileana walks ramp, lakme fashion week 2013

ileana d cruz walks the ramp

ileana.gif

Posted: 03/26/2013 07:09 PM IST
Ileana d cruz walks the ramp

ileana d cruz walks the ramp

ఒకప్పుడు టాలీవుడ్ టాప్  సుందరి. టాప్ హీరోల సరసన  మాత్రమే మెరిసిపోయే  గోవా సుందరి .. ఇప్పుడు  టాలీవుడ్ ను  వదిలి.. భాలీవుడ్ లో  తన బలుపు ఏమిటో చూపిస్తానని వెళ్లిన  పోకిరి పిల్లకు బాలీవుడ్ వాసులు బలుపు అణిచి నెట్టేసారు.  టాలీవుడ్ లో ఉన్న ఆఫర్లను తన్నుకొని బాలీవుడ్ కు వెళ్లిన బక్కపలచ నడుము చిన్నది ఇలియానాకు బలుపు తగ్గిందని  సినిమా విశ్లేషకులు అంటున్నారు.  ఒకరు చెప్పటం కంటే ఆమె నడుమును చూస్తే ఇట్టే తెలిసిపోతుందని  ముంబయిలో జరిగిన లాక్మే ఫ్యాషన్  వీక్ లో ర్యాంప్ పై బలుపు తగ్గిన భామగా  హోయలొలికించిన నటి ఇలియానా ఫిగర్ ను చూసిన  ఎవరికైన.. ఆమె లో ఉన్న బలుపు తగ్గిపోయిందనిపించే విధంగా  ఇలియానా నడిచింది.  ఆమె హోయలు  చూసిన జడ్జీలకే  వేసవి కాలం వేడి పుట్టినట్లు బాలీవుడ్ సమాచారం.  బాలీవుడ్ భామలు అనేక మంది ర్యాంప్ పై  నడిచి వెళ్లిన .. ఇలియానా దెబ్బకు వారు  కనిపించలేదట.  విద్యాబాలన్  చీరకట్టుతో  ర్యాంప్ పై సందడి చేసినప్పటికి గోవా సుందరికే మార్కులు పడ్డాయని బాలీవుడ్ వాసులు అంటున్నారు.

ileana d cruz walks the ramp

 

 అందరు ఒంటి నిండ బట్టలు కట్టుకొని ర్యాంఫ్ హోయలు చూపిస్తే .. పొడుగుకాళ్ల సుందరి మాత్రం  .. తన నూతన అందాలతో, సన్నజాజి  నడుముతో  చూడగానే  కుర్రోళ్లో గుండెల్లో సునామి పుట్టించే  ఆమె  బొడ్డు  హోయలతో  అందరికి కనువిందు చేసిందని బాలీవుడ్ సమాచారం. ఇలియానాలో కనిపించిన బంగారు కాంతీ మెరుపులాంటి అందాలకు అందరు ముగ్ధులైనట్లు బాలీవుడ్ సమాచారం.  ఈ లాక్మే ష్యాషన్ వీక్ చూసిన  ఎవరికైనా గోవా సుందరికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలి  అనే విధంగా  పోకిరి పిల్ల ర్యాంప్ పై హోయలు పోయినట్లు తెలుస్తుంది. ఈ హోయలు బాలీవుడ్ దర్శకుల కోసమే అన్నట్లుగా  ఇలియానా నవ్వులో కనిపించిందని  బాలీవుడ్  బాబులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress party new plan to tdp shock
Rajamouli special designs for baahubali weapons  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more