Amala paul fights in iddarammayilato movie

amala paul, amala paul fights, amala paul in iddarammayilato movie, allu arjun, ketherine hot,iddarammayilato movie, iddarammayilato movie teaser, iddarammayilato movie casting, iddarammayilato movie update, iddarammayilato movie working stills

amala paul fights in iddarammayilato movie

27.gif

Posted: 01/22/2013 05:30 PM IST
Amala paul fights in iddarammayilato movie

112

        'ఇద్దరమ్మాయిలతో' పూరీ జగన్నాథ్ చాలా పనులే చేపిస్తున్నాడు. థారు ఫైట్‌ మాస్టర్‌ కెచ్చా శిక్షణలో, ఇప్పటికే బన్నీతో ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌ సన్నివేశాలను బ్యాంకాక్‌లో చిత్రీకరించిన సంగతి మనకుతెలుసు. ఇదిలా ఉంటే.. అభిమానులు ఈ మూవీలో కొత్త అమలాపాల్‌ను చూడటం ఖాయం. ఎందుకంటే అమల కూడా ఇందులో అదిరిపోయే ఫైట్స్‌ చేస్తోంది. ఇందుకోసం మాస్టర్‌ కెచ్చా 'నింజా' అనే ప్రత్యేకమైన ఫైటింగ్‌లో అమలాపాల్‌కు శిక్షణ ఇచ్చారు. థాయ్ లాండ్ లోని దూరంగా దట్టమైన అడవుల్లో ఈ సన్నివేశాలు చిత్రీకరణ జరిగింది. నింజా ఫైట్‌ చాలా కష్టంగా వుందని, మాస్టర్‌ ఎంతో శ్రమకోర్చి నేర్పుతున్నారని అమలాపాల్‌ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటో కూడా విడుదల చేసింది.
     కాగా, ఇద్దరమ్మాయిలతో స్పానిష్ షెడ్యూల్ ఫిబ్రవరి 1వతేదీనుంచి మొదలుకానుంది. తొలిసారి డిజిటల్ కెమేరాలతో షూట్ చేస్తోన్న ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన అమలాపాల్, కేథరిన్ నటిస్తున్నారు. దేవీ శ్రీ సంగీతం. నిర్మాత బండ్ల గణేష్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Srikanth addala to direct pawan kalyan
Posani krishna murali very busy with comedy roles  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles