Ram charan to pair with samantha catherine

Ram Charan to pair with Samantha, Catherine, Ram Charan to pair with Samantha and Catherine, Ram Charan Koratala Shiva movie details, Samantha and Catherine in Ram Charan Upcoming Movie, Ram Charan Upcoming Movie Details, Ram Charan Koratala Shiva Movie Title

చరణ్ కొత్త సినిమా హీరోయిన్లు వీరే ?

Posted: 05/15/2013 04:46 PM IST
Ram charan to pair with samantha catherine

తొలి సినిమా తోనే మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శక, రచయిత అయిన కొరటాల శివ త్వరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో బండ్ల గణేష్ నిర్మాతగా ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం రామ్ చరణ్ సరసన సమంతా, కేథరీన్ త్రెసా కథానాయికలుగా ఈ ఇద్దరి ముద్దుగుమ్మల్ని ఎంపిక చేయడానికి వారితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.  ఒక వేళ వారు ఒప్పుకొని, కాల్షిట్లు గనుక ఇస్తే వీరిద్దరు చరణ్ తో ఆడి పాడనున్నారు. ఇక దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. చరణ్ కెరియర్లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటూ నటించే ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని సినీ జనాలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles