Saina prannoy move into round 2 in all england championship

All England Championship, indian badminton star saina nehwal, fast-rising H S Prannoy, Saina, Prannoy move into Round 2, women's and men's singles competition, All England badminton championships, Barclaycard Arena at brihimgham, Badminton, Saina Nehwal, H S Prannoy, All England Championship

Seasoned Indian ace Saina Nehwal and the fast-rising H S Prannoy notched up contrasting wins in the women's and men's singles competition respectively to reach the All England badminton championships' second round at Barclaycard Arena here.

ఆల్ ఇంగ్లాండ్.. రెండో రౌండ్లోకి సైనా, ప్రన్నాయ్

Posted: 03/05/2015 05:40 PM IST
Saina prannoy move into round 2 in all england championship

కెరీర్‌‌లో తొలి ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సొంతం చేసుకోవాలన్న సైనా నెహ్వాల్ అందుకు అనుగూణంగా అడుగులు వేస్తోంది. తొలిరౌండ్ లో సైనా నెహ్వాల్ తో పాటు కెరీర్ లో వేగంగా అడుగులు వేస్తున్న ప్రణ్ణాయ్ కూడా సక్సెస్ అయ్యారు. ఇద్దరూ రెండో రౌండ్ లోకి అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్ పోటీలో ఒలంపిక్స్ కాంస్య పతక విజేతగా నిలచిన సైనా ఇండోనేషియా క్రీడాకారిణి మనుపుట్టిని 21-8, 21-12తో ఓడించి రెండో రౌండ్ లోకి దూసుకెళ్లింది.

అటు పురుషుల సింగ్సిల్స్ లో ప్రణ్ణాయ్ కూడా రెండో రౌండ్ లోకి అడుగుపెట్టాడు. తొలి రౌండ్ లో తన ప్రత్యర్థి ఫ్రాన్స్ కు చెందిన బ్రైస్ లెవర్డెజ్ తో జరిగిన మ్యాచ్ లో సెట్ లో తడబడిని ప్రణ్ణాయ్ రెండో సెట్ లో దూకుడుగా ఆడాడు. మూడో సెట్ లోనూ కోంత శ్రమించి రాణించిన ఆయన 16-21, 21-8, 21-18 స్కోరుతో  బ్రైస్ లెవర్డెజ్ ఒడించి రెండో రౌండ్ లోకి అడుగుపెట్టాడు. రెండో రౌండ్ లో కొరియా క్రీడాకారిణి కిమ్ హ్యోమిన్ తో సైనా తలపడునుండగా, ఇంగ్లాండ్ కు చెందిన రాజీవ్ ఓసెఫ్ తో ప్రణ్ణాయ్ తలపడునున్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Badminton  Saina Nehwal  H S Prannoy  All England Championship  

Other Articles