Shikhar Dhawan Likely to Lead India against south africa సౌతాఫ్రికా జట్టుతో వన్డే సిరీస్.. కెప్టెన్ గా శిఖర్ ధావన్

Shikhar dhawan likely to lead india as t20 wc players may be rested

Shikhar Dhawan,Rohit Sharma,Shikhar Dhawan age,Shikhar Dhawan captainT20 World Cup,T20 World Cup schedule,T20 World Cup squads,T20 World Cup news,T20 World Cup updates,T20 World Cup live streaming,ICC,ICC News,ICC Updates,Team India,India Squad,India T20 WC Squad,Indian Cricket Team,Cricket News,BCCI,BCCI News,BCCI Updates,India vs Australia,Ind vs Aus,T20 World Cup 2022, Team India, South Africa, T20 World Cup, Shikhar Dhawan, Rohit Sharma, India vs South Africa, ind vs SA, Cricket, Sports

India takes on South Africa in a bilateral T20I series at home. Regular captain Rohit Sharma would not be leading the side and instead Shikhar Dhawan would be in charge. The reports stated that T20 WC-bound players are likely to be rested. The team is in all probability going to be announced today.

సౌతాఫ్రికా జట్టుతో వన్డే సిరీస్.. కెప్టెన్ గా శిఖర్ ధావన్

Posted: 09/12/2022 03:33 PM IST
Shikhar dhawan likely to lead india as t20 wc players may be rested

టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ శిఖ‌ర్ ధావ‌న్ కు ఇటీవల జట్టుకు సారథ్యం వహించే అవకాశం వచ్చినట్టే వచ్చి దూరమైంది. ఈ నేపథ్యంలో ఆయన అభిమానుల నుంచి సీనియర్ల నుంచి కూడా విమర్శలను ఎదుర్కోన్న బిసిసిఐ‌.. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. స్వ‌దేశంలో సౌతాఫ్రికాతో జ‌రిగే వ‌న్డే సిరీస్‌కు సార‌థ్య బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాల్గొనే ప్లేయ‌ర్ల‌కు రెస్ట్ ఇస్తున్న నేప‌థ్యంలో కెప్టెన్సీని ధావ‌న్‌కు అప్ప‌గించిన‌ట్లు బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

అక్టోబ‌ర్ 16వ తేదీ నుంచి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆస్ట్రేలియాలో ప్రారంభంకానున్న విష‌యం తెలిసిందే. సెప్టెంబ‌ర్ 28వ తేదీ నుంచి సౌతాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వ‌న్డేల‌ను ఇండియా ఆడ‌నున్న‌ది. తిరువ‌నంత‌పురంలో సెప్టెంబ‌ర్ 28వ తేదీన తొలి టీ20 జ‌ర‌గ‌నున్న‌ది. రెండ‌వ టీ20 అక్టోబ‌ర్ 2న‌, 4న ఇండోర్‌లో మూడ‌వ టీ20 జ‌రుగుతుంది. ఇక వ‌న్డే సిరీస్‌ అక్టోబ‌ర్ 6 నుంచి ప్రారంభంకానున్న‌ది. ఆ టీమ్‌కు శిఖ‌ర్ ధావ‌న్ లీడ్ చేస్తాడు. రాంచీ, ఢిల్లీలో అక్టోబ‌ర్ 9, 11 తేదీల్లో రెండ‌వ‌, మూడ‌వ వ‌న్డేలు జ‌ర‌గ‌నున్నాయి. మరి ధావన్ జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడన్నది వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles